Menu Close

Wife and Husband Telugu Jokes – మొగుడు పెళ్ళాం తెలుగు జోక్స్

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Wife and Husband Telugu Jokes – మొగుడు పెళ్ళాం తెలుగు జోక్స్

ఒకరోజు రాత్రి ఒక ట్రాఫిక్ పోలీసు అధికారి ఒక కారును ఆపుతాడు.
అందులో కారు నడుపుతున్నవాడిని ఆ అధికారి ఇలా అడిగాడు…
“మీరు మీ కార్ ముందు వున్న లైట్లను ఎందుకు వెలిగించలేదు?”

కారులో వున్న వ్యక్తి : అదేమిటంటే సార్…
ఇప్పుడిప్పుడే బండికి యాక్సిడెంట్ అయింది.
దాంతో లైట్లు పగిలిపోయాయి.

పోలీస్ అధికారి : సరే.. నీ లైసెన్స్ ఎక్కడుంది. ?
కారులో వున్న వ్యక్తి : అదింకా చేయించుకోలేదు.
ఇప్పుడే వెళ్లి చేయించుకుంటాను.

పోలీస్ అధికారి : అలా అయితే..
ఒకేసారి చేసిన రెండు తప్పులకు
నేను నిన్ను అరెస్ట్ చేస్తున్నాను.

అప్పుడే ఆ కారు వెనుక సీటులోంచి
ఆ వ్యక్తి భార్య గొంతు వినిపిస్తుంది.
భార్య : వుండండి పోలీస్ గారు!
ఈయన చెప్పిన మాటలను మీరు నమ్మకండి.
ఎక్కువగా తాగినప్పుడే ఇటువంటి మాటలు మాట్లాడుతారు.

Wife and Husband Telugu Jokes

Wife and Husband Telugu Jokesమొగుడు పెళ్ళాం తెలుగు జోక్స్

నవ్వితే లైక్ చేసి షేర్ చెయ్యండి🤣🤣

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading