భర్త: సన్యాసితో, భార్యను లొంగదీసుకోవడం ఎలా స్వామి..
సన్యాసి: అది తెలిస్తే నేను సన్యాసిని ఎందుకు అవుతాను నాయనా..😯😯🤣🤣
భార్య: ఏవండి, రేపు పేరంటానికి చాలామంది లేడీస్ వస్తున్నారు, పసుపు కుంకుమతో పాటు ఇంకేం ఇవ్వమంటారు…?
భర్త: నా ఫోన్ నంబర్ ఇవ్వు..!!😃😃
కొంతమంది మతం కోసం గొడవ పడుతుంటారు
ఇంకొంత మంది కులం కోసం గొడవ పడుతుంటారు
మరికొంతమందైతే డబ్బు కోసం గొడవ పడుతుంటారు
ఒక్క భార్యభర్తలే మాత్రమే…
నిస్వార్ధంగా దేనికోసమో
తెలియకుండానే గొడవ పడుతుంటారు…🤣🤣
ఒక్క స్త్రీకి పెళ్లి అయితే
ఎవరో ఎంటో తెలియని ఇంటికి వెళ్తుంది..
ఇది గొప్ప విషయం🙏
అదే ఒక పురుషుడికి పెళ్లి అయితే
ఎవరో ఎంతో తెలియని స్త్రీకి
మొత్తం ఇల్లంతా అప్పచెప్పేస్తాడు..
ఇది ఇంకా గొప్ప విషయం..🙏🙏
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.