Wife and Husband Telugu Jokes – Adult Telugu Jokes
ఒక భర్త తన భార్యను చంపినందుకు
కోర్టులో కేసు నడుస్తున్న తరుణంలో
న్యాయవాది హంతకుడితో (భర్త)తో కొన్ని ప్రశ్నలు వేస్తాడు. అవి..
న్యాయవాది : ఎప్పుడైతే నువ్వు డోర్ తీసి ఇంట్లోకి ప్రవేశించావో
అప్పుడు నీ భార్య వేరొక మనిషితో బెడ్ పై పడుకోవడం చూశావు!
హంతకుడు : అవును సార్..
మీరు చెప్పినట్లే అక్కడ అలా జరిగింది.
న్యాయవాది : ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే నువ్వు
నీ జేబులో వున్న గన్ బయటకు తీసి నీ భార్యను చంపేశావ్.
హంతకుడు : అవును సార్..
మీరు చెప్పినట్లే అక్కడ జరిగింది.
న్యాయవాది : నేను అడగదలచుకున్నదేమిటంటే..
నువ్వు నీ భార్యనే ఎందుకు చంపావ్?
ఆమె ప్రియుడిని ఎందుకు చంపలేదు?
హంతకుడు : ఇందులో చెప్పాల్సింది ఏముంది సార్…
ఒక్కొక్క మనిషిని చంపుకుంటూ వెళ్లలేము కదా!
Wife and Husband Telugu Jokes – Adult Telugu Jokes
Mogudu Pellam Teugu Jokes
నవ్వితే లైక్ చేసి షేర్ చెయ్యండి🤣🤣
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.