ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
What Kind of Stuff Women Likes Listening to The Most – అమ్మాయిలు ఎక్కువగా ఎలాంటి విషయాలను వినడానికి ఇష్టపడతారు
మర్యాదగా వ్యవహరించాలి: మహిళల పట్ల ముఖ్యంగా యంగ్ గర్ల్స్ తో మనం చాలా మర్యాదకరంగా మాట్లాడాలి. అసభ్య పదజాలంతో వారిపట్ల వ్యవహరించినట్లయితే వారి కోపానికి బలి అవ్వక తప్పదు.
మెచ్చుకోవడం: మెచ్చుకుంటే ప్రతి ఒక్కరు పొంగిపోతారు. అదే ఫార్ములా ఈ అమ్మాయిల విషయంలోనూ పనిచేస్తుంది. అమ్మాయిలు ఎలాంటి పని చేసినా వాళ్ళను కించపరచకుండా మెచ్చుకుంటే వారు కరిగిపోతారు. అలా మెచ్చుకున్న వారిని అమ్మాయిలు ఇష్టపడతారు.
ఇతరులతో అస్సలు పోల్చకూడదు: అమ్మాయిలను ఇతరులతో అస్సలు పోల్చకూడదు. అలా పోల్చితే ఆ ఇంట్లో ఇక భూకంపమే వస్తుంది. అమ్మాయిలకు సాధారణంగా అసూయ ఎక్కువ. ప్రతి విషయంలోనూ ఇతరులతో పోలిస్తే వారు తట్టుకోలేరు. కాబట్టి వారి పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇష్టమైనవి ఇవ్వడం: అమ్మాయిలు ఎక్కువగా బయటి వస్తువులను, బయటి ఫుడ్ ఇష్టపడతారు. కాబట్టి మనం వాళ్లకు ఇష్టమైనవి ఇస్తే వారు పొంగిపోతారు. మనకు నచ్చినవి కాకుండా వారికి నచ్చినవే ఇస్తే బాగుంటుంది.
భరోసా కల్పించడం: అమ్మాయిలకు ప్రతి విషయంలోనూ భరోసా కల్పించేలా మనం వ్యవహరించాలి. అమ్మాయిలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వాళ్లను క్రిటిసైజ్ చేయకుండా ముందుండి నడిపించాలి.
భర్త ప్రేమను భార్య పొందడం ఎలా …? ద్రౌపది చెప్పిన 6 రహస్యాలు.. ! – Techniques to Attract Love from Husband
చట్టానికీ , న్యాయానికి మరియు ధర్మానికీ మద్య తేడా ఏంటి – Super Answer
నగ్న సత్యాలు – Harsh Realities in Telugu