ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Moral Stories
Inspiring Telugu Stories
Moral Stories in Telugu
ఒక రాజు నిండా నిండా ఆభరణాలతో అడవికి ప్రయాణిస్తున్నారు
అడవిలో ఒక చెట్టు పైన ఒక చిలుక రాజుని చూసి
అందరూ రండి బాగా బంగారు ఆభరణాలు డబ్బులు ఉన్న మనిషి వస్తున్నాడు
రండి రండి అని అక్కడ ఉన్న బందిపోటులకు తెలియజేసింది.
అప్పుడు బందిపోటు రాజును వెబ్బండించారు .
రాజు ప్రాణ భయంతో పరుగు పెట్టాడు..
ఒక పెద్ద చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటుండగా….
ఆ చెట్టు పైన ఇంకో చిలుక అయ్యా పక్కన ఆశ్రమం ఉంది.
గురువుగారు మంచి భోజనం పెడుతారు.
మీకు రక్షణ కల్గుగుతుంది అని చిలుక చెప్పిన మాటలను విని రాజు గురువుగారి దగ్గరకు వెళ్తాడు.
వెళ్ళగానే మంచి నీళ్ళ మంచి నీరు ఇచ్చి, రుచికరమైన భోజనాన్ని పెట్టారు,
సేద తీసుకోమ్మని చెప్పారు. అప్పుడు రాజు గురువు గారితో ఇలా అన్నాడు.
మొదలు నేను బయలుదేరినప్పుడు ఒక చిలుక ప్రాణభయాన్ని కలిగించింది.
రెండవ చిలుక ప్రాణ రక్షణకు మార్గం చూపించింది.
రెండు చిలుకలే కదా వాటి గుణం ఎందుకు అలా ఉంది అంటే ???
గురువు గారి సందేశం :-
మొదటి చిలుక బందిపోట్ల మధ్యలో పెరిగింది.
రెండవ చిలుక గురువు ఆశ్రమంలో పెరిగింది.
మొదటిది దోచుకోవడం నేర్చుకున్నంది…
రెండవది ఆదరించటం నేర్చుకున్నంది….
అంటే మనం ఎలాంటి వారితో సాంగత్యం చేస్తే
అలాంటి గుణాలు అలవడతాయి….
![telugu quotes, telugu poetry, telugu stories, telugu jokes Telugu Moral Stories](https://telugubucket.com/wp-content/uploads/2022/02/telugu-moral-stories-1024x508.jpg)
Heart Touching Stories in Telugu
Sad Stories in Telugu
Emotional Stories in Telugu
Love Stories in Telugu
Prema Kathalu
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com