Menu Close

Virisinadi Vasantha Ganam Lyrics In Telugu – Bhairava Dweepam

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Virisinadi Vasantha Ganam Lyrics In Telugu – Bhairava Dweepam

విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా
మనసే మందారమై వయసే మకరందమై
అదేదో మాయ చేసినది… ఈ ఈ
విరిసినది వసంతగానం… వలపుల పల్లవిగా
విరిసినది వసంతగానం… వలపుల పల్లవిగా

ఆ ఆ ఆఆ ఆఆ… ఆ ఆ ఆఆ ఆఆ
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా
విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా
మనసే మందారమై వయసే మకరందమై
అదేదో మాయ చేసినది… ఈ ఈ
విరిసినది వసంతగానం… వలపుల పల్లవిగా

ఝుమ్మంది నాదం రతి వేదం… జతకోరే భ్రమర రాగం
రమ్మంది మోహం ఒక దాహం… మరులూరే భ్రమల మైకం
పరువాల వాహిని ప్రవహించే ఈవని
ప్రభవించె ఆమని పులకించె కామిని
వసంతుడే చెలికాంతుడై… దరి చేరె మెల్లగా
విరిసినది వసంతగానం… వలపుల పల్లవిగా

ల లల ల ల లల… ల లల ల ల లల
ఋతువుమహిమేమో విరితేనె… జడివానై కురిసె తీయగా
లతలు పెనవేయ మైమరిచి… మురిసేనూ తరువు హాయిగా
రాచిలుక పాడగా రాయంచ ఆడగా
రసలీల తోడుగా తనువెల్ల ఊగగా
మారుడె సుకుమారుడై… జతకూడె మాయగా

విరిసినది వసంతగానం… వలపుల పల్లవిగా
విరిసినది వసంతగానం… వలపుల పల్లవిగా
మనసే మందారమై వయసే మకరందమై
అదేదో మాయచేసినది… ఈ ఈ
విరిసినది వసంతగానం… వలపుల పల్లవిగా
విరిసినది వసంతగానం… వలపుల పల్లవిగా

Like and Share
+1
1
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading