Menu Close

Siri Chandanapu Lyrics In Telugu – Muddula Priyudu

Siri Chandanapu Lyrics In Telugu – Muddula Priyudu

సిరి చందనపు చెక్కలాంటి భామా
నందివర్థనాల పక్క చేరవమ్మా
వంగి వందనాలు పెట్టుకుందునమ్మా
కొంగు తందనాలు లెక్కపెట్టు మామా
ఒంటిగుంటె తోచదు… ఒక్కసారి చాలదు
ఒప్పుకుంటె అమ్మడు… తప్పుకోడు పిల్లడు
యమ యమా… మా మా మా మా

సిరి చందనపు చెక్కలాంటి భామా
నందివర్థనాల పక్క చేరవమ్మా
వంగి వందనాలు పెట్టుకుందునమ్మా
కొంగు తందనాలు లెక్కపెట్టు మామా

చిక్కు చిక్కు చిక్కు చిక్కు… చిలకా నీ పలుకే బంగారమా
సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు మొలకా… నీ అలకే మందారమా
ఇది కోకిలమ్మ పెళ్ళి మేళమా… నీ పదమా
అది విశ్వనాథ ప్రేమగీతమా… నీ ప్రణయమా
తుంగభద్ర కృష్ణా ఉప్పొంగుతున్నా… కొంగు దాచే అందాలెన్నమ్మా
ఊపులో ఉన్నాలే భామా
సిరి చందనపు చెక్కలాంటి భామా… ఒయ్ ఒయ్ ఒయ్
నందివర్థనాల పక్క చేరవమ్మా
వంగి వందనాలు పెట్టుకుందునమ్మా… ఓ ఓ ఓ
కొంగు తందనాలు లెక్కపెట్టు మామా

చిక్కు చిక్కు చిక్కు చిక్కు…ఆ ఆ ఆఆ ఆ
సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు మొలకా…ఆ ఆ ఆఆ ఆ
తనననాననా తననానా… తనననాననా తననానా
తనననాననా తననానా… తా నా నా ననా

పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి ప్రియుడా… నీ పిలుపే సిరి వాదమా
గుచ్చి గుచ్చి కౌగిలించు గురుడా… నీ వలపే ఒడి వేదమా
ఇది రాధ పంపు రాయబారమా… నీ స్వరమా
ఇది దొంగచాటు కొంగు వాటమా… ఓ ప్రియతమా
ముద్దు మువ్వ నవ్వు కవ్వించుకున్న వేళ… కవ్వాలాటే మోతమ్మా
చల్లగా చిందేసే ప్రేమా

సిరి చందనపు చెక్కలాంటి భామా… ఓ హో
నందివర్థనాల పక్క చేరవమ్మా… ఆ ఆ
వంగి వందనాలు పెట్టుకుందునమ్మా… హ హ
కొంగు తందనాలు లెక్కపెట్టు మామా

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks