Menu Close

Vasantham La Vachi Pova Lyrics In Telugu – Muddula Priyudu

Vasantham La Vachi Pova Lyrics In Telugu – Muddula Priyudu

ధీం ధీం తక తరికిట తరికిట
ధీం ధీం తక తరికిట తరికిట
ధీం ధీం తక తరికిట తరికిట
ధీం ధీం ధీం ధీం
హ హా హ హహ హ హ ఆహా హా
ఆహాహ ఆఆ ఆఆ ఆ ఆ హో హో హో

వసంతంలా వచ్చిపోవా ఇలా… ఆ ఆఆ
నిరీక్షించే కంటికే పాపలా… ఆ ఆ ఆ ఆహా
కొమ్మకు రెమ్మకు గొంతులు విప్పిన… తొలకరి పాటల సొగసరి కోయిలలా
వసంతంలా వచ్చిపోవా ఇలా… నిరీక్షించే కంటికే పాపలా

కుకుక్కుక్కూ కూ… హోయ్ హోయ్ హోయ్, హయ్ హయ్ హయ్
హాయిలా మురళి కోయిల… అరకు లోయల పలుకగా, ఆ ఆ ఆఆ
వేణువై తనువు గానమై… మనసు రాధనై పెదవి కలిపాలే
మదిలో మధురాపురి ఉన్నది… తెలుసా మనసా, ఆ ఆఆ
నడిచే బృందావని నీవని తెలిసే కలిశా, ఆ ఆ ఆ
పూటా ఒక పాట తొలి వలపుల పిలుపుల శృతులు తెలుసుకోవా
వసంతంలా వచ్చిపోవా ఇలా… నిరీక్షించే కంటికే పాపలా,ఆ ఆ ఆఆ

కుకుక్కుక్కూ కూ… హోయ్ హోయ్ హోయ్, హయ్ హయ్ హయ్
మౌనమో ప్రణయగానమో… మనసు దానమో తెలుసుకో, ఓ ఓ ఓఓ
నీవులో కలిసి నేనుగా అలసి… తోడుగా పిలిచి వలచాలే
శిలలే చిగురించిన శిల్పం చెలిగా పిలిచే, ఏ ఏఏ
కనులే పండించిన స్వప్నం… నిజమై నిలిచే, ఏ ఏఏ
నేడో మరునాడో మన మమతల చరితల మలుపు తెలుసుకోవా

వసంతంలా వచ్చిపోవా ఇలా… ఆ ఆఆ
నిరీక్షించే కంటికే పాపలా… ఆ ఆ ఆ ఆ
కొమ్మకు రెమ్మకు గొంతులు విప్పిన… తొలకరి పాటల సొగసరి కోయిలలా
వసంతంలా వచ్చిపోవా ఇలా…

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
వీరిలో మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images