Menu Close

Vikram Dialogues in Telugu – Kamal Haasan

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Vikram Dialogues in Telugu – Kamal Haasan

One man’s revolution is another man’s terrorism ( ఒకరి తిరుగుబాటు మరొకరికి తీవ్రవాదం )

అడవి అన్నాక సింహం, పులి, చిరుత అన్ని వేటకి వెళ్తాయి.
జింక తప్పించుకోవాలని చూస్తుంది.
ఆ లోపు సూర్యాస్తమయం అయితే,
సూర్యోదయాన్ని చూసేది ఎవరు అని ప్రకృతి నిర్ణయిస్తుంది.
కానీ ఈ అడవిలో వెలుగు ఎక్కడ ఎప్పుడు అని నిర్ణయించేది ప్రకృతి కాదు, నేను.

ఒక ముసుగునీ తొలగించలంటే ఇంకో ముసుగు వేసుకున్న వాడి వాళ్లే సాధ్యం.

Rules and regulations నాకు లేవు. మీకుంటే will be broken.

నా సరుకు నాకు దొరికితే మీ గవర్నమెంట్ తో నాకు పని లేదు. నా గవర్నమెంట్ ని నేను తయారుచేసుకోగలను.

ఇలాంటి సమయంలో వీరులు అంత తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పదా చూసుకుందాం.

Vikram Dialogues in Telugu – Kamal Haasan, Vikram Telugu Dialogues

Like and Share
+1
2
+1
3
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading