Menu Close

‘విక్రమ్’గా కమల్ నట విశ్వరూపం – Vikram – Kamal Haasan

Vikram – Kamal Haasan

భారతదేశం గర్వించదగ్గ నటుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం ‘విక్రమ్‘. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిల్మ్ ఈ జూన్ 3న విడుదల కానుంది. ఇందులో కమల్ హాసన్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు అని ట్రెయిలర్ చూస్తే ఆరడం అవుతుంది.

పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా ప్రమోషన్స్ ప్లాన్ చేశారు మేకర్స్. అందులో భాగంగానే తాజాగా ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.

కీలక పాత్రలలో ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య కూడా ఒక మంచి పాత్ర పోషిస్తున్నారు అని డైరెక్టర్ తెలిపారు. ఈ చిత్రంపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ పిక్చర్ కు మ్యూజిక్ అందించారు.

ఖైదీ‘, ‘మాస్టర్‘ వంటి బ్లాక్ బాస్టర్ ఫిల్మ్స్ తర్వాత లోకేశ్ కనకరాజ్ చేస్తున్న సినిమా ఇది. కాగా, నెక్స్ట్ ఫిల్మ్ రామ్ చరణ్ తో చేయనున్నారు. లోకేశ్ కనకరాజ్ ఈ సినిమాపైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కాగా, ఇందులో కమల్ హాసన్ తన నటవిశ్వరూపం చూపించారు.

కేవలం ట్రైలర్ లోనే ఈ విదంగా వుంటే ఇంకా సినిమాలో ఇంకెంత అద్బుతమైన నటనను మనం చూడబోతున్నామో అని అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

Vikram – Kamal Haasan

Like and Share
+1
1
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks