ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Mirchi Dialogues in Telugu – Mirchi Telugu Dialogues
పెద్దరికం అంటే పది మందిని శాసించే అధికారం కాదు. పది మందికి అండగా ఉండే ఆనందం.
కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి Dude.
20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడు, ఆడి కొడుకొచ్చాడని చెప్పు.
కత్తి వాడడం మొదలెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు.
వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్, పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు.
మనుషుల్ని కొట్టడం చంపడమా మగతనం,
అది రాతియుగం నాటి మగతనం.
దానికెందుకు దమ్ము, ధైర్యం.
ప్రేమగా దగ్గరికి తీసుకోవడమే అసలైన మగతనం.
దానికి కావలి దమ్మూ.
ఆ ఊరి మీదకి రావాలంటే నువ్వు స్కెచ్ వేసుకుని రావాలి, నేను. హ్యాంగర్ కున్న షర్ట్ వేసుకొచ్చేస్తా.
మన కోసం ప్రాణాలిచ్చే మనుషులుండటం మన గొప్పతనం కాదు, ప్రాణాలిచ్చే వారిది. ఆ ప్రాణాలు బ్రతికించుకోవడంలోనే మన గొప్పదనం వుంది.
Mirchi Dialogues in Telugu – Mirchi Telugu Dialogues