Menu Close

Veyra Chey Veyra Lyrics on Telugu – వెయ్ రా చెయ్ వెయ్ రా – Panjaa

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Veyra Chey Veyra Lyrics on Telugu – వెయ్ రా చెయ్ వెయ్ రా – Panjaa

వెయ్ రా చెయ్ వెయ్ రా… ఎక్కడెక్కడో చెయ్ వెయ్ రా
ఎక్కడెక్కడో చెయ్ వెయ్ రా… అక్కడేదో చేసేయ్ రా
కసి కౌగిలివై రారా… నను పిటపిట పిండేయ్ రా
ఉన్న ఊపిరి తీసెయ్ రా… కొత్త ఊపిరి పోసేయ్ రా
తలగడలా నలిపేయ్ రా… అలజడినే అనిచెయ్ రా
కలనైన నువ్వు కోరుకోని… నిధిలా దొరికారా
వెయ్ రా చెయ్ వెయ్ రా… ఎక్కడెక్కడో చెయ్ వెయ్ రా
ఎక్కడెక్కడో చెయ్ వెయ్ రా… అక్కడేదో చేసేయ్ రా

హే..! సన్నజాజి నగరంలా… తళుకుల తగరంలా
పంజరాన పావురంలా… నీ చేత చిక్కానీవేళా
నా చూపేరో గంజావనం… గమ్మత్తు పీల్చుకోరా
దాహలలో దావానలం… ఉఫ్అం టు చల్లార్చు కోరా
రానా ఇటు రానా… ఒళ్లు వేడై పిలిచారా
అరె నరములోని ఏక్ తార… నీకై వేచెనురా
టచ్ మీ యు కెన్ టచ్ మీ
యు కెన్ ఫీల్ మీ… యు కెన్ ఫీల్ మీ
యు కెన్ కిస్ మీ… యు కెన్ టీజ్ మీ
ఏదేదో చేసేయ్ రా

ఏలో ఎలలేలో ఎలలేలో ఎలలేలో
ఎలలేలో ఎలలేలో ఏదేదో చేసేయ్ రా
హే..! అందంమైన ఆడ చీత… ఆకలేసి దూకుతుంటా
వేటగాడి ఈటే తోనే… ఇష్టంగా ఆటాడుకుంటా
ఎవ్వరికీ ఇవ్వనిది… నీతోనే పంచుకుంటా
అందరికి అందనిది… నీకోసమందించుకుంటా
ఏ పిచ్చుకా నువ్వెంత… అని పిడుగై పడమంట
ఈ ఉడుకు దుడుకు ఊపు చూసి ఆహా అనుకుంటా

టచ్ మీ యు కెన్ టచ్ మీ
యు కెన్ ఫీల్ మీ… యు కెన్ ఫీల్ మీ
యు కెన్ కిస్ మీ… యు కెన్ టీజ్ మీ
ఏదేదో చేసేయ్ రా

వెయ్ రా చెయ్ వెయ్ రా… టచ్ మీ యు కెన్ టచ్ మీ
ఎక్కడెక్కడో చెయ్ వెయ్ రా… ఏదేదో చేసేయ్ రా
కౌగిలివై రారా… నను పిటపిట పిండేయ్ రా
ఉన్న ఊపిరి తీసెయ్ రా… కొత్త ఊపిరి పోసేయ్ రా
తలగడలా నలిపేయ్ రా… అలజడినే అనిచెయ్ రా
కలనైన నువ్వు కోరుకోని నిధిలా దొరికారా

టచ్ మీ యు కెన్ టచ్ మీ
యు కెన్ ఫీల్ మీ… యు కెన్ ఫీల్ మీ
యు కెన్ కిస్ మీ… యు కెన్ టీజ్ మీ
ఏదేదో చేసేయ్ రా

Movie: Panjaa (09 Dec 2011)
Director: Vishnuvardhan
Producer: Neelima Tirumalasetty, Nagesh Muntha, Shobu Yarlagadda, Prasad Devineni
Singer: Saloni
Music: Yuvan Shankar Raja
Lyrics: Ramajogayya Sastry
Star Cast: Pawan Kalyan, Sarah Jane Dias, Anjali Lavania
Music Label: Aditya Music

Veyra Chey Veyra Lyrics on Telugu – వెయ్ రా చెయ్ వెయ్ రా – Panjaa

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading