Aggipulla Lanti Song Lyrics – అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను
అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను, నేను
నన్ను చిన్నచూపు చూస్తే ఊరుకోను కోను
ఎందులోనూ నీకు నేను తీసిపోను
నా సంగతేంటో తెలుసుకోవా పోను, పోను
అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను, నేను
పచ్చి పైరగాలి పీల్చి పెరిగినాను
ఏరి కోరి గిల్లికజ్జ పెట్టుకోనూ
నిన్ను చూస్తే గిల్లకుండా ఉండలేను
హొయ్ హొయ్ హొయ్
హే సూటు బూటు స్టయిల్ సుందరా
లేనిపోని డాబు మానరా
ఈ ఊరిలో పైచేయి నాదిరా
నా గొప్ప నువ్వు ఒప్పుకో… తప్పు లేదురా
రేవులోని తాటి చెట్టులా… నీ ఎక్కువేమిటో
ఆ చుక్కల్లోని చూపు కొద్దిగా… నేల దించుకో, హొయ్
Movie: Mr.Perfect – 21 April 2011
Director: K. Dasaradh
Producer: Dil Raju
Singer: Gopika Poornima
Music: Devi Sri Prasad
Lyrics: Ramajogayya Sastry
Star Cast: Prabhas, Kajal, Tapasee
Aggipulla Lanti Song Lyrics – అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.