Menu Close

Vangathota Malupu Kada Song Lyrics In Telugu – Abhi

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

వంగతోట మలుపూ కాడా… కొంగు బట్టీ లాగాడే
సందు చూసి సైగే చేసి… గోల చేశాడే
వంగతోట మలుపూ కాడా… కొంగు బట్టీ లాగాడే
సందు చూసి సైగే చేసి… గోల చేశాడే

హే హే హే… హెయ్
వంగతోట మలుపూ కాడా… కొంగు బట్టీ లాగాడే
సందు చూసి సైగే చేసి… గోల చేశాడే
చుట్టు కొలత చూస్తానంటూ… గుట్టు కాస్తా దోచాడే
బక్క పలక నడుమే తడిమి బంతులాడే
అందమంతా ఇచ్చేమంటూ… నన్ను చంపుకుతింటాడే
పచ్చ బొట్టు లాగే నన్ను అంటి ఉంటాడే
హయ్యో రామా, హయ్యో రామా… హయ్యెయ్యో
హయ్యో రామా, హయ్యో రామా… హయ్యెయ్యో

వంగతోట మలుపూ కాడా… కొంగు బట్టీ లాగాడే
సందు చూసి సైగే చేసి… గోల చేశాడే

హే..! వచ్చినీడు వచ్చినట్టే
అరే..! గిచ్చి గిచ్చి చంపుతుంటే
గుచ్చిళ్ళ వంకలో, పొత్తిళ్ల వంకతో… ఒళ్ళంతా నొక్కినాడే
పచ్చి పచ్చి సిగ్గులెన్నో… చెక్కిళ్ళ మీద పిచ్చి పిచ్చి మొగ్గలేస్తే
బుంగమ్మ మూతికీ, బుగ్గమ్మ బంతికి… ముద్దెట్టి పోయినాడే

హెయ్..! అయ్య బాబోయ్ ఎక్కడోడే… సక్కనోడే గాని, తిక్కలోడు
గోడెక్కి వస్తడు… గోరు ముద్దులిస్తడు
గోపాలుడంటి వాడు గోల కృష్ణుడు
వంగతోట, వంగతోట… హెయ్
వంగతోట మలుపూ కాడా… కొంగు బట్టి లాగాడే
సందు చూసి సైగే చేసి గోల చేశాడే
వంగతోట… వంగా, వంగతోట

హెయ్..! గోంగూర చేను కాడ… లంగోటి గాడు కంగారు పెట్టినాడే
వంగుంటే వాలుగా తొగుంటే తోడుగా… వాటెయ్య వచ్చినాడే
ఒంగోలు సంత కాడా… శృంగారపొడు మింగేట్టు చూసినాడే
తూచేది తూచకా తుచాలు తప్పక… దోచేసి పోయినాడే
అయ్య బాబోయ్..! పిల్లగాడే గంప దించి నా కొంప ముంచినాడే
మ్యాట్నీకి రమ్మని నడిరేతి ఆటని… దీపాలు పెట్టగానే ఏసుకుంటడు

హే హే హే… హెయ్
వంగతోట మలుపూ కాడా… కొంగు బట్టీ లాగాడే
సందు చూసి సైగే చేసి… గోల చేశాడే
చూట్టు కొలత చూస్తానంటూ… గుట్టు కాస్తా దోచాడే
బక్క పలక నడుమే తడిమి బంతులాడే
అందమంతా ఇచ్చేమంటూ… నన్ను చంపుకుతింటాడే
పచ్చ బొట్టు లాగే నన్ను అంటి ఉంటాడే
హయ్యో రామా, హయ్యో రామా… హయ్యెయ్యో
హయ్యో రామా, హయ్యో రామా… హయ్యెయ్యో

Like and Share
+1
10
+1
7
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading