ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం ఇలా
పని కోసం సమయం కేటాయిస్తే
అది మనకు సంతృప్తినిస్తుంది.
ఆలోచించడానికి కొంత సమయం కేటాయిస్తే
అది మన మేధాశక్తిని పెంచుతుంది.
చదవడానికి కొంత సమయం కేటాయిస్తే
అది మన వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తుంది.
నవ్వడానికి కొంత సమయం కేటాయిస్తే
అది మన జీవితాన్ని ఆహ్లాదపరుస్తుంది.
ఇతరుల సేవకు కొంత సమయం కేటాయిస్తే
అది మనకు ఆనందాన్నిస్తుంది.
వ్యాయామానికి కొంత సమయాన్ని కేటాయిస్తే
అది మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.
ప్రార్థించడానికి కొంత సమయాన్ని కేటాయిస్తే
అది మనకు మనశ్శాంతినిస్తుంది.
సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం
Importance of time, use it well.
Like and Share
+1
+1
+1