డబ్బు ఎలా పనిచేస్తుందో తెలుసుకో – Unshakeable Book in Telugu
పుస్తకం పేరు: Unshakeable
రచయిత: టోనీ రాబిన్స్ (Tony Robbins)
ప్రచురణ సంవత్సరం: 2017
ఈ Unshakeable పుస్తకం చెప్పేది ఏమిటంటే “మన ఆర్థిక భద్రత మన చేతుల్లోనే ఉంది. మార్కెట్‌లను నియంత్రించలేము, కానీ మన రియాక్షన్ ని నియంత్రించగలము. సరైన పెట్టుబడి జ్ఞానం, ధైర్యం, మరియు ఓర్పుతో మనం Unshakeable గా మారవచ్చు”.

20 Important Points from Unshakeable Book in Telugu
- ఆర్థిక స్వాతంత్ర్యం సాధించాలంటే మన మైండ్ సెట్‌ను మార్చుకోవాలి.
- మార్కెట్ ఎంత ఊగిసలాడినా మన ఆత్మవిశ్వాసం (కాన్ఫిడెన్స్) మాత్రం Unshakeable గా ఉండాలి.
- ఎక్కువ డబ్బు సంపాదించడం కంటే, దాన్ని ఎలా పరిరక్షించాలో తెలుసుకోవడం ముఖ్యం.
- Fear (భయం) మన డిసిషన్‌లను ప్రభావితం చేస్తుంది – దాన్ని నియంత్రించాలి.
- భావిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి పెట్టాలి.
- కౌంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది అత్యంత శక్తివంతమైన ఆర్థిక సాధనం.
- ప్రపంచంలో ఎప్పుడు మార్కెట్‌లు పడిపోతూనే ఉంటాయి, తరవాత మళ్ళీ పెరుగుతాయి – హిస్టరీ లో ఇది చాలా సార్లు జరిగింది.
- మార్కెట్ క్రాష్ వచ్చినపుడే గొప్ప అవకాశాలు దాగి ఉంటాయి.
- ఇండెక్స్ ఫండ్స్ లాంటి low-cost mutual funds లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం.
- పెట్టుబడులపై ఉన్న charges (fees) ఎక్కువైతే రిటర్న్స్ తక్కువవుతాయి – దాన్ని తగ్గించాలి.
- Diversification అంటే డబ్బుని ఒక్కేఒక్క రంగంలో పెట్టకుండా విభజించడం – ఇది చాలా అవసరం.
- ఎప్పటికప్పుడు మార్కెట్‌లో డబ్బుని సంపాదించాలి అని అనుకోవడం అజ్ఞానం.
- మార్కెట్ ఎప్పుడూ ఎక్కువగా భయం మరియు లోభం (greed) వీటి మీదే పని చేస్తుంది.
- మన లక్ష్యాలు స్పష్టంగా ఉండాలి – ఎంత డబ్బు అవసరం, ఎప్పుడు కావాలి అని.
- ఎమర్జెన్సీ ఫండ్ ఉండటం తప్పనిసరి – కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడే డబ్బు దాచుకోవాలి.
- మన ఆర్థిక advisor ని ఎంపిక చేసుకునేటప్పుడు నిజమైన fiduciary (సంకల్ప బద్ధతతో నడిచే వారు) అయి ఉండాలి.
- టాక్స్ ప్లానింగ్ మరియు వెల్త్ ట్రాన్స్ఫర్ వాటి గురించి ముందుగానే ఆలోచించాలి.
- మనకు డబ్బు ఎలా పనిచేస్తుందో అర్థమైతేనే మనం దానిపై నియంత్రణ సాధించగలము.
- మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే discipline, patience, consistency తప్పనిసరి.
ఈ పుస్తకాన్ని పూర్తిగా ఇక్కడ చదవండి👇
https://amzn.to/3GVwsBO
More Book Recommendations in Telugu👇
మనం ఒక యోగిలా బ్రతకాలి – Think Like A Monk Book in Telugu
నీ తెలివికి లిమిట్ లేదు – Limitless Book in Telugu
Like and Share
+1
+1
+1