అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
టాప్ 10 తెలుగు కోట్స్ – Top 10 Inspiring Telugu Quotes
ఎక్కుతుంటే మెట్లు కూడా
సంతోషిస్తాయంట..
నువ్వు ఎదుగుతున్నావని.
ఇక మొదలు పెట్టు నీ ప్రయాణం.

గుడి, ఇల్లు
ఎంత అందంగా వున్నా..
గుడిలో దేవుడు,
ఇంట్లో అమ్మ లేకపోతే
ఆ రెండూ బోసిపోతాయి..
విచిత్రమైనది “నిద్ర”
వస్తే..
అన్నీ మారిచిపోయేలా చేస్తుంది.
రాకపోతే ఏన్నీ గుర్తు చేస్తుంది.
జీవితంలో..
కొన్నింటి కోసం ఎదురుచూడాలి.
మరి కొన్నింటి కోసం
ఎదురుపడి సాదించాలి.
మనల్ని ప్రేమించే వారి దగ్గర
ఒదిగి వుండాలి.
మనల్ని ద్వేషించే వారి దగ్గర
మనమెంటో ఎదిగి చూపించాలి.
మనం ఎప్పుడెప్పుడు
ఒడిపోతామా..?
ఎప్పుడెప్పుడు పడిపోతామా అని
మన శత్రువుల కన్నా
మన అనుకునే వాళ్ళే
ఎక్కువుగా ఎదురుచూస్తూ వుంటారు.
సంపద వున్నవాడి కంటే
సంపాదించగల వాడితో
మీ అమ్మాయి పెళ్లి చెయ్యండి.
సంతోషంగా వుంటుంది.
మొండితనం
సాదించడంలో వుండాలి.
వాదించడంలో కాదు.
ఇది తెలియక చాలా బంధాలు తెగిపోతున్నాయి.
బంధాన్ని కాపాడుకోవడానికి
తలవంచాల్సి వస్తే వంచు.
కానీ,
ప్రతిసారి నువ్వే తలవంచాల్సి వస్తే
ఆ బంధాన్ని వదిలేయడం మంచిది.
జీవితాంతం తలదించుకొని
బతకటం ఆసాధ్యం.
నీ గమ్యం
దూరం అనుకున్నప్పుడు
వెళ్ళే దారిని మాత్రమే చూడు.
నువ్వు వెళ్ళే దారి
కష్టంగా అనిపించినప్పుడు
నీ గమ్యాన్ని చూడు.
అద్బుతమైన కథలు మీ కోసం
మీకు స్త్రీల పట్ల వేరే ఉద్దేశం ఉంటే..
నేటి బంధాల్లో బలమెంత..?