Menu Close

Telusa Telusa Song Lyrics In Telugu – Sarrainodu


సజనా… ఆ ఆ
తెలుసా తెలుసా ప్రేమించానని… తెలుసా తెలుసా ప్రాణం నువ్వని
రాసా రాసా నీకే ప్రేమని… రాసా రాసా నువ్వే నేనని…

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

ధమ్ ధమ్ ధమ్ దధమ్ ధమ్ ఆనందం ఆనందం …
నీలా చేరింది నన్ను… వందేళ్ల అనుబంధం…

నా ఊపిరే నిలిపావురా… నా కళ్ళలో నిలిచావురా
నా ప్రేమనే గెలిచావురా… ఆ ఆ

మనస్సునే పిలిచావురా…
నాలోకమై పోయావురా… వేయేళ్లు నాతో ఉండరా…ఆ ఆ

తెలుసా తెలుసా ప్రేమించానని… తెలుసా తెలుసా ప్రాణం నువ్వని
రాసా రాసా నీకే ప్రేమని… రాసా రాసా నువ్వే నేనని…

ఏ… దే… దో… ఏదో ఏదో ఇది…
ఏ నాడు… నాలోనే లేనిదీ
నీ పైనే… ప్రేమయ్యిందే చెలీ…

నా ఊపిరే నిలిపావురా… నా కళ్ళలో నిలిచావురా
నా ప్రేమనే గెలిచావురా… ఆ ఆ

మనస్సునే పిలిచావురా…
నాలోకమై పోయావురా… వేయేళ్లు నాతో ఉండరా…ఆ ఆ

ఇన్నాళ్లు నాకేం లోటో తెలిసిందిరా… ఇకపైన నువ్వాలోటే తీర్చాలిరా
ఇన్నేళ్లు కన్నీళ్ళెందుకు రాలేదనీ… నువ్వు దూరం అవుతూ ఉంటే తెలిసిందిరా…

నిన్ను పూవుల్లో పెట్టి చూసుకుంటా… చిన్ని గుండెల్లో దాచిపెట్టుకుంటా
లెక్క లేనంత ప్రేమ తెచ్చి… నీ పైన కుమ్మరించి
ప్రేమించినా కొత్తగా…

మనస్సునే పిలిచావురా…
నాలోకమై పోయావురా… వేయేళ్లు నాతో ఉండరా…ఆ ఆ

తెలుసా తెలుసా ప్రేమించానని… తెలుసా తెలుసా ప్రాణం నువ్వని
రాసా రాసా నీకే ప్రేమని… రాసా రాసా నువ్వే నేనని…

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading