Menu Close

నవ్వుల వెంట కన్నీళ్ళూ, కన్నీళ్ళ వెంట నవ్వులూ-Telugu Stories

Telugu Stories, Telugu Kadhalu, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu, Charlie Chaplin

చార్లీ చాప్లిన్ ఓ సభలో
ఓ జోక్ చెప్పారు. అందరూ గొల్లున నవ్వారు.
నవ్వులన్నీ ఆగిన తర్వాత చాప్లిన్ ఆ జోకునే మళ్ళీ చెప్పారు.
సభలో సగం మందే నవ్వారు.

కాస్సేపు తర్వాత చాప్లిన్ మళ్ళీ ఆ జోకునే చెప్పారు.
ఈసారి అతి తక్కువమందే నవ్వారు.
చాప్లిన్ నాలుగోసారి ఆ జోకుని చెప్పినప్పుడు ఒక్కరూ నవ్వలేదు.
సభ నిశ్శబ్దంగా ఉంది.

అప్పుడు చాప్లిన్ ఇలా అన్నారు….
“నవ్వులు పుట్టించిన జోకునే పదే పదే చెప్తే నవ్వు తెప్పించనప్పుడు
ఒకే దిగులునే పదే పదే అనుకుని బాధపడడం ఎందుకు?

జీవితంలో ఏవీ శాశ్వతం కావు.
నవ్వుల వెంట కన్నీళ్ళూ, కన్నీళ్ళ వెంట నవ్వులూ ఉంటూ ఉంటాయి….
దేన్నయినా స్వీకరించకతప్పదు”

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks