Menu Close

మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిని ఎలా గుర్తించవచ్చు – Telugu Short Stories

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిని ఎలా గుర్తించవచ్చు – Telugu Short Stories

ఒక కార్యక్రమానికి పేరు పొందిన మానసిక వైద్యుడిని వక్తగా పిలిచారు. అదే కార్యక్రమానికి ఒక రాజకీయ నాయకుడు కూడా హాజరయ్యాడు. రాజకీయ నాయకుడు తన విజ్ఞానంతో, చతురతతో, అధికారంతో మెప్పించాలని, మానసిక వైద్యుడిని ఇబ్బంది పెట్టాలని అనుకొని, ఒక ప్రశ్న వేసాడు.

readin man

డాక్టర్ గారూ, అన్ని విధాలా సాధారణంగా ఉన్న వ్యక్తి, మానసిక స్థితి సరిగా లేకపోతే, ఎలా గుర్తించవచ్చు, “అదేమంత కష్టం కాదు. ముందు అతనిని ఒక సులభమైన ప్రశ్న అడగండి. తడుముకోకుండా చెప్పగలిగితే సమస్యే లేదు. చెప్పడానికి తడబడితే….సమస్య అక్కడే ఉంది”, ” ఎటువంటి ప్రశ్న అంటారు !!” కుతూహలంగా అడిగాడు రాజకీయ నాయకుడు.

క్యాప్టన్ కుక్ తెలుసు కదా మీకు, ఆయన భూమిని మూడు సార్లు చుట్టి వచ్చారు. అయితే ఈ మూడు ట్రిప్ లలో ఏ ట్రిప్ లో చనిపోయారో చెప్పగలరా.? రాజకీయ నాయకుడు గడ్డంలో వేళ్ళు దూర్చి ఆలోచిస్తూ, ఆందోళనగా నవ్వు మొహం పెట్టి ఇంతకన్నా వేరే ప్రశ్న వేయలేరా, ఏమంటే నాకు చరిత్ర మీద అంత
పట్టులేదు హీ..హీ..హీ.

సేకరణ – V V S Prasad

Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Telugu Stories PDF, Telugu Stories Books, నీతి కథలు, ప్రేమ కథలు, తెలుగు కథలు, తెలుగు స్టోరీస్, పిల్లల కథలు

Like and Share
+1
1
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading