ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ప్రశ్న: ఒక పెద్ద ఆకు మీద మూడు కప్పలు కూర్చుని ఉన్నాయి. అందులో ఒకటి నీళ్లల్లో దూకాలని అనుకొంది. ఇప్పుడు చెప్పండి, ఆకు మీద ఇంకెన్ని కప్పలు ఉన్నాయి???
జవాబు: మూడు (3)
ఆ కప్ప దూకాలని మాత్రమే అనుకుంది, కానీ దూకలేదుగా!!
స్నేహితులారా! ఆలోచించండి…… మనలో చాలామంది ఆ కప్పలాంటి వాళ్ళం కామా !!
అది చేద్దాం, ఇది చేద్దాం అనుకుంటూ ఏదీ చెయ్యకుండా ఉంటున్నామా !! జీవితంలో మనం చాలా నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది.
కొన్ని సులభమైనవి, కొన్ని కఠినమైనవి. కానీ, చాలా తప్పులు చెడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల జరగడం లేదు. నిజానికి అసలు నిర్ణయాలే తీసుకోక పోవడం వల్ల అనర్ధాలు కలుగుతాయి.
సేకరణ – V V S Prasad
Like and Share
+1
+1
+1