ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Telugu Quotes on Middle Class Family – తెలుగు కోట్స్
సంపాదించే దాని కంటే
కర్చు తక్కువ చేసేవాడు
ఎప్పటికీ పెదరికంలోకి వెళ్ళడు.
పొదుపు చేయగలిగినవాడు
కష్టాలకు గురికాడు.
అదుపులో ఆనందం కలుగుతుంది,
పొదుపులో భాగ్యం దొరుకుతుంది.
పేదరికం నేరాలకు తల్లి.
సంతృప్తి కలవాడే ధనవంతుడు.
చేయడానికి ఓ పని.
ప్రేమించడానికి ఒక వ్యక్తి.
జీవించడానికి ఒక ఆశ.
ఈ ముడు ఉన్నవారు
జీవితంలో
సంతోషంగా ఉంటారు..!
రూపాయి బియ్యం తినలేం,
50 రూపాయలకి బియ్యం కొనలేం.
మున్సిపల్ నీళ్ళు తాగలేం,
మినరల్ వాటర్ కొనలేం.
ఇందిరమ్మ ఇళ్ళలో ఉండలేం,
కలల ఇల్లు కట్టుకోలేం.
ప్రభుత్వ బడికి పంపలేం,
కార్పొరేట్ ఫీజులు కట్టలేం.
సర్కారు దవాఖానా కు పోలేం,
కార్పొరేట్ బిల్లులు కట్టలేం.
సిటీ బస్సుల్లో వెళ్ళలేం,
బండికి పెట్రోలు కొనలేం.
ఎందుకంటే..
మనం మిడిల్ క్లాస్.. కాబట్టి.!
Telugu Quotes on Middle Class Family – తెలుగు కోట్స్
Middle Class Quotes in Telugu
Middle Class Life Quotes
Madhya Tharagathi Brathukulu Quotes