Menu Close

తారలన్నీ తెచ్చి తులాభారమెయ్యగా సరితూగునా నీ తళుకుకి – Telugu Poetry

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

telugu quotes, telugu poetry, telugu stories, telugu jokes

తారలన్నీ తెచ్చి తులాభారమెయ్యగా
సరితూగునా నీ తళుకుకి

మంచు కొండలన్ని అలిగి మరుగున పడవా
నీ చల్లని చూపుకి

నవ్వుతూ వికసించిన నీ మోము చూసి
పువ్వులన్నీ నీ వంత పాడవా

నిసిరాతిరి, కడలి అలలు హొయలన్నీ
నీ నడకను చూసి నేర్చినవెనేమో

మారు మాట లేకుండా చెబుతున్న వినుకో
దిగదుడిపేగా అండ బ్రహ్మాండ వింతలన్ని
నీ ముందుర

సురేష్ సారిక

మరిన్ని అందమైన కవితలు

Like and Share
+1
3
+1
3
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading