అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Mother Theresa Telugu Quotes Part 9

చిన్నపాటి విషయాలలోనే నమ్మకoగా ఉoడoడి,
ఎoదుకoటే వాటిలోనే మీరు మీ బలాన్ని కలిగి ఉంటారు
ఆకలిగా ఉన్న పేదవారికి అన్నం
పెట్టినంత పుణ్యకార్యం మరోటి లేదు
ఆహరం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు
తినటానికి ఏమీలేని పేదల గురించి ఆలోచించు
Mother Teresa Inspirational Quote
Mother Teresa Quotes In Telugu
మదర్ థెరిసా సూక్తులు
వందమందికి నీవు సహాయ పడలేక పోవచ్చు,
కానీ కనీసం ఒక్కరికైనా సహాయపడు
నువ్వు సూటిగా , నిజాయితీగా వ్యవహరించినా
ప్రజలు నిన్ను మోసగించవచ్చు
అయినా నువ్వు సూటిగా, నిజాయితీగా ఉండు
ఎదుటివారిని చూసి ప్రేమ పూర్వకంగా
నవ్వగలిగితే అదే వారికి
మీరిచ్చే అందమైన బహుమతి..
Like and Share
+1
1
+1
+1