Menu Close

Telugu Moral Stories

Telugu Moral Stories

ఒక కోడిపుంజు ఎద్దుతో, “నేను చెట్టు పైభాగానికి ఎక్కి కూర్చుంటే ఎంత బాగుంటుంది, కానీ నాకంత శక్తి లేదు” అంటూ బాధ పడింది. “నీ ఆశ, ఆశయం బాగున్నాయి. నా పేడ కొంచెం తిను. దాంట్లో కావలసినన్ని పోషక పదార్థాలు ఉన్నాయి. పైకి ఎగర గలుగుతావు”

కోడి పేడలో ముక్కు పెట్టి గెలికి, కొద్దికొద్దిగా తినడానికి ప్రయత్నించింది, ఆశ్చర్యంగా దానికి కొత్త శక్తి వచ్చినట్లైంది. గాలిలోకి ఎగిరి క్రింది కొమ్మను అందుకొని కూర్చొంది. రెండో రోజు ఇంకొంచెం పేడ తిని, కోడి దానికన్నా పైకొమ్మ మీదకు ఎగరగలిగింది.

నాలుగు రోజులు ఎద్దు పేడ తిని చిటారుకొమ్మకు చేరుకొంది. చిటారు కొమ్మ మీద కూర్చున్న కోడిని చూసి వేటగాడు తుపాకీతో కాల్చి చంపేసాడు.

సేకరణ – V V S Prasad

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images