Menu Close

ఇలా చేస్తే ఏ దేశంలోనూ ఆకలి చావులు వుండవు – Telugu Moral Stories – Real Stories in Telugu

నార్వే లో ఒక రెస్టారెంట్ కౌంటర్ లో డబ్బులు ఇస్తూ ఒక మహిళ, “Five coffee, two suspended” అంటూ ఐదు కాఫీలకి సరిపడ డబ్బు ఇస్తూ, మూడు కాఫీ కప్పులు తీసుకుని వెళ్ళింది.

మరొకరు వచ్చి, “Ten coffee, five suspended”, అని పదికి డబ్బు కట్టి, ఐదు కాఫీలు పట్టుకుపోయాడు. అలాగే మరొకరు, “Five meals, two suspended”, అని ఐదు భోజనాలకి డబ్బు కట్టి, మూడు భోజనం ప్లేట్లు తీసుకున్నారు.

ఇదేమిటో అర్థం కాలేదా……?

కాసేపటికి ఒక ముసలాయన, చిరిగిన బట్టలతో కౌంటర్ దగ్గరకు వచ్చి, “Any suspended coffee?” అని అడిగాడు. కౌంటర్ లో ఉన్న మహిళ, “Yes”, అని, వేడి వేడిగా ఒక కప్పు కాఫీ ఇచ్చింది. ఇంకొక కడు పేదవాడు వచ్చి “Any suspended Meals” అని అడిగిన వెంటనే ఆ కౌంటర్ లో ఉన్న వ్యక్తి ఎంతో గౌరవంతో వేడి వేడి అన్నం పార్సెల్ మరియు నీళ్ళ బాటిల్ చేతిలో పెట్టాడు.

పేదరికంలో ఉన్న ముక్కు మొహం కూడా తెలియని మనుషులకు మనసుతో చేసే సహాయం అంటే …… ఇదే మానవత్వం . మనం మన దేశం ఈ స్థాయికి ఎప్పుడు ఎదుగుతామో ….. ఇందులో విశేషం ఏమిటంటే, మన పక్కనే ఉన్న నేపాల్దేశంలో ఈ మంచి వచ్చేసింది, ఈ అలవాటు ప్రపంచంలో అనేక చోట్ల వ్యాపించింది. మనం కూడా ఈ స్థాయికి ఎదగాలని ఆశిస్తూ…..

ఈ విషయాన్ని వీలయినంత మందికి share చేయండి… మనం మన రోజువారీ జీవితంలో ఎంతో కొంత డబ్బులు దుబారా చేస్తుంటాం అందులోంచి కొంత ఇలా ఖర్చు పెడితే కొంత మందింకైనా గుప్త దానం చేసిన వాళ్ళం అయితాము….🙏🙏

ఈ కథ మీకు నచ్చినట్లతే తప్పకుండా మా చానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండీ

SUBSCRIBE FOR MORE

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Moral Stories in Telugu, Chanda Mama Kathalu, Telugu Short Stories, Panchatantra Stories in Telugu, Short Moral Stories in Telugu, Pitta Kathalu,Telugu Stories, తెలుగు స్టోరీస్, తెలుగు కథలు, Telugu Moral Stories, Love Stories in Telugu, Telugu Love Stories, Great Stories in Telugu, Best Stories in Telugu, Telugu Stories for Kids, Telugu Stories for Children

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading