ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
నలుపు నేరేడంటి కళ్ళల్లోనా నువ్వే అందగాడ
నా చెయ్యి పట్టినోడా
నలుపు నేరేడంటి కళ్ళల్లోనా… నువ్వే అందగాడ
నా చెయ్యి పట్టినోడా
నలుపు నాగుల్లాంటి జల్లో పువ్వై… నవ్వే చందురూడా
నాకోసం పుట్టినోడా
అరె అన్నో ఎన్నో కుంకమపూల తోటల్
తిని బియ్యం ఇట్టా నిన్ను కన్నాదా
అరె కూసే కాసే తల తల తల వెన్నలతో
నివషితెల్లా తెల్లగా తేల్చిందా
నా నలుపు నందలాల చలి కబురు పంపా రారా
చీరల్లె చుట్టుకోరా నీ చిలిపి చూపులతో
హే సిగ్గు హెగ్గు ఛిదిమి… నిన్నాడా ఈడా తడిమి
నరాల నిప్పుల కొలిమి… రాజేస్త దొరికిపో
ఆఆ ఆ..! నలుపు నేరేడంటి కళ్ళల్లోనా
నువ్వే అందగాడ నా చెయ్యి పట్టినోడా
సెగలు పడనా నీలా నలుపవనా
సగమై కలిసే జత చెలిమవనా
ఎదుట ఎదలో నువ్వే వెలిశాక
వలపే తెలుపై నేనే నువ్వవనా
నీలిమేఘం లేకుంటే ఆకుపచ్చ తడిసేనా
చిగురు మెులిచేనా
నల్లనైన రాతిరే లేకుంటే వెన్నెల వెలిగేనా
తేడా తెలిసేనా
అరె ఆటో వేటో ఆకలి పుట్టే దేహంతో
ఆకట్టుకుని వెంటతిట్టావే
అది రంగో పొంగో లాగే మెరుపు దారంతో
కన్నీళ్ల కిట్టుని కట్టేసుకున్నావే
నా నలుపు నందలాల చలి కబురు పంపా రారా
చీరల్లె చుట్టుకోరా నీ చిలిపి చూపులతో
హే సిగ్గు హెగ్గు ఛిదిమి… నిన్నాడా ఈడా తడిమి
నరాల నిప్పుల కొలిమి… రాజేస్త దొరికిపో
నీ రజని సూపర్ స్టార్ రంగు నలుపు
ఆయన పెద్దప్యాన్ నువ్వు నలుపు
అరె మా సూపర్ స్టార్ మనసు మల్లె తెలుపు
ఆయన అభిమానులకు అదే గెలుపు
నీ ఒళ్లంతా పుట్టుమచ్చలు పెట్టేశాడా
మాయగాడు నీ రంగువాడు
హృదయంలో మచ్చగిచ్చ లేకుంటేనే
ఆపైవాడు మనలో కొలువుంటాడు
అరె నలుపో మెరుపో కళ్లోకొచ్చి పగటిని
అమావాస్యే అగ్గంటించిందే
అరె నలుపు తెలుపు పక్క పక్కన నిల్చుంటే
బంగారమైనా బెంగడిపోతాదే
నా నలుపు నందలాల చలి కబురు పంపా రారా
చీరల్లె చుట్టుకోరా నీ చిలిపి చూపులతో
హే సిగ్గు హెగ్గు ఛిదిమి… నిన్నాడా ఈడా తడిమి
నరాల నిప్పుల కొలిమి… రాజేస్త దొరికిపో
Movie: Kanchana (Muni-2) Released Date – 15 July 2011
Director: Raghava Lawrence
Producer: Bellamkonda Suresh
Singers: Suchith Santoshan, Rita
Music :Thaman S
Lyrics: Rakendu Mouli
Star Cast: Raghava Lawrence, Lakshmi Rai, Vedhika
Music Label: Aditya Music