కర్రాట కుర్రాట భయపెట్టే గళ్ళాటసయ్యంటే దయ్యంతో నైటు కట్టే బెట్టాటడర్రంటూ డుర్రంటూ… మనమాడే చెలగాటఅటు చూసి ఇటు చూసి… పట్టేయ్ రా భూతాన్నిచీకట్లో చిక్కంటా… గుండెల్లో గోలంటాదెయ్యంతో…
రెప్పకెలా ఓదార్పు… కన్ను ఎండమావి చూపునా మదిలో నిట్టూర్పు… తరిమెను నీ వైపుఆశ నీ మీదేనయా… మనసిదనీ కసి కలని కైపెక్కనీవు రారా నా వీర… కనులే…
నలుపు నేరేడంటి కళ్ళల్లోనా నువ్వే అందగాడనా చెయ్యి పట్టినోడా నలుపు నేరేడంటి కళ్ళల్లోనా… నువ్వే అందగాడనా చెయ్యి పట్టినోడానలుపు నాగుల్లాంటి జల్లో పువ్వై… నవ్వే చందురూడానాకోసం పుట్టినోడాఅరె…