Menu Close

Telugu Love Quotes Top 20 – లవ్ కోట్స్

Telugu Love Quotes Top 20 – లవ్ కోట్స్

నువ్వు నన్ను నరకంలో పడేశావు.

ఆ నరకాన్ని నేను ప్రేమ అంటాను.

నిన్ను, నీ నవ్వునూ చూస్తూ

ఎంత సేపైనా ఉండిపోతా.

I Love You

ఈ క్షణం నీ గురించే

నేను ఆలోచిస్తున్నా.

ప్రేమ మాటల్లో కాదు.

చేతల్లో కనిపిస్తుంది.

Telugu Quotes for WhatsApp Status
Telugu Quotes for Instagram Status
Telugu Quotes for Facebook Status

నీ గురించి ఒక్కమాటలో చెప్పమంటే

ఏం చెబుతానో తెలుసా? ‘అమేజింగ్’.

పట్టు పరుపుపై నిద్రపోవడం కన్నా

నీ భుజంపై తలవాల్చి నిద్రపోవడమే నాకు ఇష్టం.

నీ ప్రేమ పొందినందుకు

నేనెంత అదృష్టవంతురాలినో నీకెప్పుడైనా చెప్పానా?

నువ్వు నాకిష్టమైన,

అందమైన పగటికల.

నీ రూపం చూసి నిన్ను ప్రేమించలేదు.

నీ గుణం చూసి ప్రేమించా.

(అఫ్ కోర్స్ నువ్వు అందంగానే ఉంటావనుకో).

ప్రతి ఉదయం నిద్రలేవగానే

నాకొచ్చే మొదటి ఆలోచన నువ్వే.

నిన్ను కలిసినప్పుడే

నన్ను నేను గుర్తించాను.

ప్రేమలో పడినప్పటి నుంచి

నువ్వు తప్ప ఇంకెవ్వరు మాట్లాడినా

విసుగ్గానే అనిపిస్తోంది.

మనిద్దరం ఒకేచోట ఉన్నప్పుడు

గంటలు నిమిషాలుగా మారిపోతాయి.

దూరంగా ఉన్నప్పుడు

నిమిషాలు గంటలుగా గడుస్తాయి.

ఎవరినైనా మిస్సవుతున్నామనిపిస్తే..

వారిని ప్రేమిస్తున్నామని గుండె గుర్తు చేస్తుందన్నమాట.

ప్రేమలో పిచ్చి లేకపోతే

అది ప్రేమ కానే కాదు.

Love Quotes in Telugu
Telugu Love Quotes
Telugu Quotes Love
Telugu Love Quotations
Telugu Love Quotes Text

Like and Share
+1
1
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images