Menu Close

నీకు కష్టమనిపించే – Telugu Life Lessons for Finding Purpose


  • నీకు కష్టమనిపించే నీ ఉద్యోగం ఒక నిరుద్యోగికి జీవితకాల స్వప్నం.
  • నీకు విసుగు తెప్పించే నీ పిల్లలు, పిల్లలు లేని దంపతుల మధుర స్వప్నం.
  • నీకు లభించిన ఇల్లు అది చిన్నదైనా, నీడే లేని వారికి అద్భుత స్వప్నం.
  • నీ వద్ద లేని చిరు సంపాదన, చిల్లి గవ్వ కూడా లేని వారికి ఊరటనిచ్చే స్వప్నం.
  • ఆరోగ్యవంతమైన నీ జీవితం, రోగికి అమృతతుల్యమైన స్వప్నం.
  • నీ ముఖంపై చిరునవ్వు విషాదగ్రస్తులకు దివ్యమైన స్వప్నం.
  • నీకు లభించిన వాటిపట్ల కృతజ్ఞుతుడవై వుండు. సంతృప్తికరమైన జీవితాన్ని అలవర్చుకునే భావాలతో జీవించు. అప్పుడు ఆనందమే నీ చిరునామాగా మారుదుంది. ఇదే జీవిత సత్యం!!

Telugu life lessons for students
Telugu life lessons for young adults
Telugu life lessons for professionals
Telugu life lessons for parents

Amazon Special Offers: Highest Rated Smart Watch - Buy Now

Telugu life lessons for couples
Telugu life lessons for seniors
Telugu life lessons for success
Telugu life lessons for happiness

Telugu life lessons for love
Telugu life lessons for relationships
Telugu life lessons for overcoming challenges
Telugu life lessons for finding purpose
Telugu life lessons for living a meaningful life

Share with your friends & family
Posted in Life Style

Subscribe for latest updates

Loading