Menu Close

Inspiring Stories in Telugu – మంచి కథ

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Telugu Inspirational Stories about Overcoming Challenges

పాలను బాధ పెడితే పెరుగువస్తుంది.
పెరుగును సతాయిస్తే వెన్న వస్తుంది.
వెన్నని కష్టపడి చిలికితే నెయ్యి వస్తుంది.

పాల కంటే పెరుగు విలువ ఎక్కువ,
పెరుగు కంటే వెన్న విలువ ఎక్కువ,
వెన్న కంటే నెయ్యి విలువ ఎక్కువ కానీ,
ఈ నాలిగింటి రంగు తెలుపే

దీని అర్ధం ఏమిటంటే, మాటిమాటికి దుఃఖం ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఏ వ్యక్తి రంగు మారదో సమాజంలో ఆ వ్యక్తికే విలువ ఉంటుంది.
పాలు ఉపయోగ పడేవే, కానీ ఒక రోజు కోసమే తరువాత అవి పాడైపోతాయి.

పాలల్లో ఒక చుక్క మజ్జిగ వేస్తే అది పెరుగు అవుతుంది. కానీ రెండు రోజులే ఉంటుంది పెరుగును చిలకడంతో వెన్న వస్తుంది. ఇది కూడా 3 రోజులు ఉంటుంది. వెన్నని కాచినప్పుడు నెయ్యి వస్తుంది. నెయ్యి ఎప్పుడూ పాడవ్వదు.

ఒక్కరోజులో పాడయ్యే పాలలో ఎప్పుడూ పాడవ్వని నెయ్యి దాగి ఉంది. అదే విధంగా మీ మనసు కూడా లెక్కలేనన్ని శక్తులతో నిండి ఉంది. దానిలో కొన్ని మంచి ఆలోచనల్ని నింపి మీకు మీరే చింతన చెయ్యండి. ఏ సమస్య వచ్చినా ఇలానే విశ్లేషించి చూడండి. మీరు ఎప్పుడూ ఓడిపోరు.

telugu inspiring stories
telugu motivational stories
telugu success stories
inspiring telugu stories for students

telugu inspirational stories for youth
telugu inspirational stories for women
telugu motivational stories for success
telugu inspirational stories about life

telugu motivational stories about hard work
telugu inspirational stories about overcoming challenges
telugu inspirational stories of famous people
telugu motivational stories of successful people

Like and Share
+1
1
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

Subscribe for latest updates

Loading