Menu Close

వ్యక్తిగతంగా ఎదగటానికి 12 సూత్రాలు – 12 Techniques for Personal Development

వ్యక్తిగతంగా ఎదగటానికి 12 సూత్రాలు – 12 Techniques for Personal Development

  1. ఏదైనా తప్పుగా అనిపిస్తే, అది చేయవద్దు.
  2. ఏమి చెప్పాలనుకున్నా సూటిగా చెప్పేయండి.
  3. అందరికీ నవ్వులు పంచాలి కానీ ఎదుటి వారికి చులకన అయ్యేవరకు కాదు
  4. మీలో ఉన్న నైపుణ్యాన్ని పూర్తిగా నమ్మండి
  5. మీ గురించి మీరు తక్కువ చేసుకుని మాట్లాడవద్దు.
  6. మీ కల ఏదైనా సాధించేవరకు వదలవద్దు
  7. “లేదు/కాదు” అని చెప్పేందుకు మొహమాటపడవద్దు
  8. “అవును” అని చెప్పేందుకు భయపడవద్దు
  9. మీపై మీరు నమ్మకంతో ఉండాలి.
  10. మీ చేతిలో లేనిదానిని అలా వదిలేయండి
  11. నిరాశావాదులకు, డ్రామాలకు దూరంగా ఉండండి
  12. అందరినీ మనసుతో స్వీకరించండి, ప్రేమించండి
happy women

12 Guidelines for Personal Growth
12 Strategies for Self-Improvement
12 Keys to Individual Advancement
12 Rules for Personal Progress
12 Techniques for Personal Enhancement

12 Steps to Self-Development
12 Paths to Personal Betterment
12 Maxims for Self-Growth
12 Tenets of Personal Advancement
12 Axioms for Self-Improvement
12 Fundamentals for Personal Growth
12 Pillars of Individual Development

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading