ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
అత్త: ఈ జన్మలో మా అమ్మాయి దొరికింది.
వచ్చే జన్మలో మీకు ఎలా పుట్టాలని ఉంది?
అల్లుడు: బొద్దింక లేక బల్లిలాగ పుట్టాలని ఉంది అత్తయ్యా..
అత్త: అదేం వింత కోరిక అల్లుడు..
అల్లుడు: మీ కూతురు భయపడేది వాటికే కదా అత్తయ్య.. అందుకే వచ్చే జన్మలోనైనా భయపెట్టాలని ఆశగా ఉంది..
Like and Share
+1
+1
+1