మొగుడు పెళ్ళాల జోక్స్ – Latest Telugu Jokes on Wife and Husband
ఒక భర్త తన భార్యను రిసీవ్ చేసుకోవటానికి రైల్వే స్టేషన్ కు వెళ్తాడు.
భార్య ట్రైన్ దిగుతుంది…
భర్త ఏమీ మాట్లాడకుండా సీరియస్ గా నడవటం భార్యకు నచ్చలేదు.
“కాస్త నవ్వచ్చుగా…!!
ఫేస్ ఎందుకు అంత సీరియస్ గా పెట్టారు.
అదిగో ఆ జంటను చూడండీ ఎంత సంతోషం గా నవ్వుతూ ఉన్నారో”
ఏదీ వాళ్ళ గురించేనా..!?
వాడికీ నాకు తేడా ఉందిలే..!
ఏంటో అది…?
వాడేమో వాడి భార్యకు Send off ఇవ్వటానికి వచ్చాడు.
నేను నిన్ను Receive చేసుకోవటానికి వచ్చా.
Wife and Husband Telugu Jokes – మొగుడు పెళ్ళాల జోక్స్
Like and Share
+1
1
+1
+1