Menu Close

సులోచనకు పెళ్ళిచూపులు – Telugu Jokes

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Telugu Jokes 🤣🤣

సులోచనకు పెళ్ళిచూపులు. మగపెళ్ళివారు చూసి వెళ్ళాక..

తల్లి: అబ్బాయికి నువ్వు నచ్చావట. మరి నీకు అబ్బాయి నచ్చినట్లేనా?

సులోచన: మంచి ఉద్యోగం, ఆస్తి కూడా ఉంది కానీ పళ్ళు ఎత్తుగా ఉన్నాయి కదమ్మా. మామూలుగా ఉన్నప్పుడు ఫరవాలేదు కానీ నవ్వితే వికారంగా ఉంటాడు.

తల్లి: ఆఁ .. నీ పిచ్చిగానీ పెళ్ళయ్యాక ఇంక నవ్వేదెక్కడే🤣🤣… ఒప్పుకో.

Telugu Jokes 🤣🤣

Like and Share
+1
3
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading