Menu Close

అందంతో పాటు తెలివి కూడా వున్న అమ్మాయి – Telugu Funny Talks


అందంతో పాటు తెలివి కూడా వున్న అమ్మాయి – Telugu Funny Talks

Beautiful Telugu Girls Photos - Telugu Actress 30 HD Images

ఒక విమాన ప్రయాణంలో ఒకతనకి
ఓ అందమైన అమ్మాయి పక్కన సీట్ దొరికింది.
ఆమె మంచి పర్ఫ్యూమ్ వాడిందేమో సుగంధం వాసన వస్తుంది.
మహా బుద్ధిమంతుడిగా అతను ఆమెను పలరించాలని
మీరు వాడుతున్న పర్ఫ్యూమ్ బాగుంది.
పేరు చెపితే నా భార్యకు గిఫ్ట్ చేస్తాను
” అని అన్నాడు.

అప్పుడు ఆమె
వద్దు, ఆమెకు ఇవ్వొద్దు.
కొంతమంది ఇడియట్స్ ఆమెతో మాట్లాడటానికి
ఒక సాకుగా వాడుకుంటారు
” అని అంది.

దిమ్మ తిరిగింది ఆ అతనికి,
అంతే ట్రిప్ అయ్యేంతవరకు తన సీట్ లో
తల కూడా తిప్పకుండా బుద్దిగా కూర్చున్నాడు.

Indian Traditional Women Photos,
Most Beautiful Indian Women Images

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Telugu Jokes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading