ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియాఏల గాలి మేడలు… రాలు పూల దండలు…నీదో లోకం నాదో లోకం… నింగి నేల తాకేదెలాగ… ఓ ప్రియా ప్రియా……
ఆమని పాడవే హాయిగా… మూగవై పోకు ఈ వేళరాలేటి పూల రాగాలతో… పూసేటి పూల గంధాలతోమంచు తాకి కోయిల… మౌనమైన వేళలఆమని పాడవే హాయిగా… ఆమని పాడవే…
ఓఓ ఓఓ ఓ… ఓఓ ఓఓ ఓనందికొండ వాగుల్లోన… నల్లతుమ్మ నీడల్లోచంద్రవంక కోనల్లోన… సందెపొద్దు చీకట్లోనీడల్లే ఉన్నా… నీతో వస్తున్నానా ఊరేది… ఏది..! నా పేరేది… ఏది..!నా…
బావ బావ బంతిపువ్వ… పండెక్కినా బండెక్కవమావ మావ చందమామ… సంధ్యలకి చాపెక్కవమనసోటి ఉందిక్కడ… వరసేరో నీజిమ్మడబామ బామ బంతి రెమ్మ… బండెక్కనా లాగించనగుమ్మ గుమ్మ గూట్లో బొమ్మ……
జల్లంత కవ్వింత కావాలిలేఒళ్ళంత తుళ్ళింత రావాలిలేజల్లంత కవ్వింత కావాలిలేఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరుకులు పరుగులుఉడుకు వయసు దుడుకుతనము నిలువదుతొలకరి మెరుపులా… ఉలికిపడిన కలికి సొగసుకొండమ్మ కోనమ్మ మెచ్చిందిలేఎండల్లో…
ప్రేమలేఖ రాసా నీకంది ఉంటదీపూల బాణమేశా ఎదకంది ఉంటదీనీటి వెన్నెలా వేడెక్కుతున్నదీపిల్ల గాలికే పిచ్చెక్కుతున్నదీమాఘమాసమా వేడెక్కుతున్నదీమల్లె గాలికే వెర్రెక్కుతున్నదీవస్తే గిస్తే వలచి వందనాలు చేసుకుంట హంసలేఖ పంపా…
చమ్ చమ్, చమ్ చమ్ చమ్ చమ్…… జగడ జగడ జగడం చేసేస్తాంరగడ రగడ రగడం దున్నేస్తాంఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులంమరల మరల జననం రానీరామరల…
ఎల్లువొచ్చి గోదారమ్మ.. ఎల్లకిల్లా పడ్డాదమ్మో..ఎన్నెలొచ్చి రెల్లు పూలే.. ఎండి గిన్నెలయ్యేనమ్మో..కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే.. ఓరయ్యో… రావయ్యో…ఆగడాల పిల్లోడ.. నా సోగ్గాడా..మీగడంత నీదేలేరా బుల్లోడా… ఎల్లువొచ్చి గోదారమ్మ..…