సీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటివెచ్చనైన ఊసులెన్నో రెచ్చ గొట్టు సీకటినిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటిముద్దుగా ఇద్దరికే ఒద్దికైన సీకటిపొద్దు పొడుపేలేని చీకటే ఉండిపోనిమనమధ్య రానీక లోకాన్ని…
సరసాలు చాలు శ్రీవారు వేళ కాదువిరహాల గోల ఇంకానా వీలు కాదు సరసాలు చాలు శ్రీవారు వేళ కాదువిరహాల గోల ఇంకానా వీలు కాదువంటిట్లో గారాలు… ఒళ్ళంతా…
The Life Of Ram Song Lyrics in Telugu – Jaanu ఏ దారేదురైనా… ఎటువెలుతుందో అడిగానాఏం తోచని పరుగై… ప్రవాహిస్తూ పోతున్నాఏం చూస్తూ ఉన్నా……
తంద రంగా రంగా రంగా రంగా…తంద రంగా రంగా రంగా రంగా… ఆ ఆ సదా నన్ను నడిపే… నీ చెలిమే, పూదారై నిలిచేప్రతీ మలుపు ఇకపై… స్వాగతమై,…
తను వెతికిన తగు జత నువ్వేనని…కను తెరవని మనసుకు తెలుసా అని…బదులడిగిన పిలుపది నీదేనని…తెరమరుగున గల మది విందా అని…వెలుగేదో కనిపించేలా… నిన్నే గురుతించేలా చుట్టూ కమ్మే…
ఊహలు ఊరేగే గాలంతాఇది తారలు దిగివచ్చే వేళంటాఊహలు ఊరేగే గాలంతాఇది తారలు దిగివచ్చే వేళంటాఈ సమయానికి… తగుమాటలు ఏమిటోఎవ్వరినడగాలట..!చాలా పద్దతిగా… భావం తెలిసిఏదో అనడం కంటే…సాగే కబుర్లతో……
గాలి వాలుగా… ఓ గులాబీ వాలిగాయం అయినదీ… నా గుండెకి తగిలితపించిపోనా… ప్రతీక్షణం ఇలాగ నీకోసంతరించిపోనా… చెలీ ఇలా దొరికితే నీ స్నేహం ఏం చేసావే… మబ్బులను…
అనగా అనగా మొదలై కధలుఅటుగా ఇటుగా నదులై కదలుఅపుడో ఇపుడో దరి చేరునుగాకడలి ఎదురై కడతేరేనుగాగడిచే కాలానా గతమేదైనా స్మృతి మాత్రమే కదాఆ ఆ ఆ… ఓ…