ఆహ కళ్యాణ కాలంఆనంద నాదస్వరం… మోత మోగుతోందేపందిళ్లు బందుజనంఊరంతా కోలాహలం… ఊయలూగుతోందే ఏ, నిన్నల మొన్నలఅన్నుల మిన్నుగా ఎదిగిన కల్కిబుగ్గన చుక్కగా మెరిసింది నేడూవన్నెల చిన్నెల కాటుక…
ఇందురుడో అరె చందురుడో అరె… ఎవరితడో ఠక్కున చెప్పుపాపారాయుడి మనవడు ఇతడా… ఇతడా ఇతడా ఠక్కున చెప్పు ఇందురుడో అరె చందురుడో అరె… ఎవరితడో ఠక్కున చెప్పుపాపారాయుడి మనవడు ఇతడా……