ఇది తొలి రాత్రి… కదలని రాత్రిఇది తొలి రాత్రి… కదలని రాత్రినీవు నాకు, నేను నీకు… చెప్పుకున్న కధల రాత్రీప్రేయసీ రావే… ఊర్వశి రావేప్రేయసీ రావే… ఊర్వశి…
అదిరింది మామ అదిరిందిరో… ముదిరింది ప్రేమ ముదిరిందిరోఉడుకు పుట్టి ఇన్నినాళ్ళు… ఉక్క బట్టి ఉండబట్టివయసుపోరు తీరాలిరో… వలపు జోరు తేలాలిరోఅదిరింది పిల్లా అదిరిందిలే… కుదిరింది పెళ్లి కుదిరిందిలేఉడుకు…
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియాఏల గాలి మేడలు… రాలు పూల దండలు…నీదో లోకం నాదో లోకం… నింగి నేల తాకేదెలాగ… ఓ ప్రియా ప్రియా……
ఆమని పాడవే హాయిగా… మూగవై పోకు ఈ వేళరాలేటి పూల రాగాలతో… పూసేటి పూల గంధాలతోమంచు తాకి కోయిల… మౌనమైన వేళలఆమని పాడవే హాయిగా… ఆమని పాడవే…
ఓఓ ఓఓ ఓ… ఓఓ ఓఓ ఓనందికొండ వాగుల్లోన… నల్లతుమ్మ నీడల్లోచంద్రవంక కోనల్లోన… సందెపొద్దు చీకట్లోనీడల్లే ఉన్నా… నీతో వస్తున్నానా ఊరేది… ఏది..! నా పేరేది… ఏది..!నా…
బోటనీ పాఠముంది… మ్యాటనీ ఆట ఉందిదేనికో ఓటు చెప్పరా..!హిస్టరీ లెక్చరుంది… మిస్టరీ పిక్చరుందిసోదరా ఏది బెస్టురా..! బోటనీ క్లాసంటే… బోరు బోరుహస్టరీ రొస్టు కన్నా… రెస్టు మేలుపాటలు…
జల్లంత కవ్వింత కావాలిలేఒళ్ళంత తుళ్ళింత రావాలిలేజల్లంత కవ్వింత కావాలిలేఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరుకులు పరుగులుఉడుకు వయసు దుడుకుతనము నిలువదుతొలకరి మెరుపులా… ఉలికిపడిన కలికి సొగసుకొండమ్మ కోనమ్మ మెచ్చిందిలేఎండల్లో…
సరసాలు చాలు శ్రీవారు వేళ కాదువిరహాల గోల ఇంకానా వీలు కాదు సరసాలు చాలు శ్రీవారు వేళ కాదువిరహాల గోల ఇంకానా వీలు కాదువంటిట్లో గారాలు… ఒళ్ళంతా…