తను వెతికిన తగు జత నువ్వేనని…కను తెరవని మనసుకు తెలుసా అని…బదులడిగిన పిలుపది నీదేనని…తెరమరుగున గల మది విందా అని…వెలుగేదో కనిపించేలా… నిన్నే గురుతించేలా చుట్టూ కమ్మే…
నీ వెంటే నేనుంటే… బాగుందే చాలానీ నీడకు పేరుంటే… నాదయ్యేలానీతో అడుగేస్తుంటే… బాగుందే చాలానేనెందుకు పుట్టానో… తెలిసొచ్చేలా ఓ ఓ ఓఓ… నీకోసం ఏం చేస్తున్నఓ ఓ ఓఓ……
కాలం నేడిలా మారెనే… పరుగులు తిసేనేహృదయం వేగం వీడదే…వెతికే చెలిమే నీడై నన్ను చేరితే…కన్నుల్లో నీవేగా నిలువెల్లా… స్నేహంగా తోడున్నా నివే… ఇక గుండెలో ఇలానడిచే క్షణమే…
తెలవారితె కనురెప్పల తొలి మెలకువ నువ్వేనా గుప్పెడు గుండెల్లో చిరుచప్పుడు నువ్వే…పొలమారితె నీ మనసుకి అది నా పొరపాటేనీ పేరే పలకడమే పెదవులకలవాటే… వెన్నెలలా ఉంటుందే నీ…
తాను నేను… మోయిలు మిన్నుతాను నేను… కలువ కొలనుతాను నేను… పైరు చేనుతాను నేను… వేరు మాను శశి తానైతే నిశినే నేను… కుసుమం తావి తాను…
కనిపెంచిన మా అమ్మకే… అమ్మయ్యానుగా…నడిపించిన మా నాన్నకే… నాన్నయ్యానుగా… ఒకరిది కన్ను… ఒకరిది చూపు…ఇరువురి కలయిక కంటి చూపు…ఒకరిది మాట… ఒకరిది భావం…ఇరువురి కథలిక కదిపిన కథ……
నేనే నువ్వని తెలుసుకున్నా… నువ్వు నాతో లేవని తెలిసినాతెలుసే నువ్వు రావని… తెలుసే జత కావనితెలిసినా నిను మరవటం తెలియదేగుండెల్లోన ఆశ ఆవిరై… జ్ఞాపకాలే నాకు ఊపిరైఇప్పుడిలా కదిలానిలా…
Vintunnava Lyrics In Telugu – వింటున్నావా – Em Maya Chesave పలుకులు నీ పేరే తలుచుకున్నాపెదవుల అంచుల్లో అణుచుకున్నామౌనముతో నీ మదిని బంధించా… మన్నించు…