విశ్వక్: తీరా..! నేను మీ నాన్నతో మాట్లాడతా. 😟నివేత: ఆయన వినడు.విశ్వక్: నీ ఫియాన్సీతో మాట్లాడతా..!నివేత: అవన్నీ వద్దు. విశ్వక్: నిన్ను కిస్ చేశానని చెప్తా..!నివేత: నువ్వేం చేసినా నా పెళ్లి ఆగదు ప్రేమ్.విశ్వక్: నీతో అన్నీ…
కనుపాప నువ్వై వెలుగిస్తూనా కలకు రంగుల మెరుపిస్తూఅడుగడుగు నీడై నడిపిస్తూప్రతి మలుపులో నను గెలిపిస్తూఅండగా ఉండవే… ఎప్పుడూ నువ్విలాపండుగై నిండవే… లోపలా వెలుపలానువ్వు నాతోడై లేనిదే నేనెలా..!…
ఎన్నో ఎన్నేన్నో విన్నాం గానిఇంకా ఎన్నెన్నో చూశ్నాం గానిఅన్నీ కాకుండా ఇంకోటైతాందోయ్ఇపుడే షురువైంద బాతాకాని ఇష్టాలెన్నెన్నో ఉన్నాయ్ గానిరిష్టాలింకెన్నో అయినై గానిదునియా మొత్తంలా గిట్లా ఏ చోటాకాలేదోయ్…
చెలియా ఓ చెలియా… చాలే నాకిక ఓ చెలియామనసే పలికే తొలి పదనిస నీ వల్లకలయా ఇది కలయా… కానే కాదది ఓ సఖియానిజమై నిలిచే నా…