Interesting Stories in Telugu – ఈ కథలోని పాత్రలు, ప్రదేశాలు అన్నీ కల్పితం, నిజంగా కల్పితం.!చంబా అనే ఒకాయన, రాశేరె, చంశేరా అనే ఇంకో ఇద్దరు ఒక పెద్ద రాజ్యం లో దోస్తులు.కొన్నాళ్ళకు చంబా అనేటాయన ఆ రాజ్యం కు రాజవుతాడు. బాగనే…