Galli Chinnadi Lyrics In Telugu – Goreti Venkanna గల్లీ చిన్నది… గరీబోళ్ల కథ పెద్దదివాళ్ళున్న ఇండ్లు… కిళ్ళీ కొట్ల కన్నా సిన్నగున్నవిగల్లీ చిన్నది… ||2||…
ఓ నల్ల తుమ్మా, ఓ నల్ల తుమ్మాపసిడి పూల కొమ్మనీవు లేక పల్లె చిరునామా లేదమ్మాఓ నల్ల తుమ్మా గులకరాళ్ళ సౌక నేలైన మొలిసేవుగుట్టలూ రాళ్లున్న గుబురుగా…