Saami Saami Song Lyrics In Telugu – Pushpa నువ్ అమ్మీ అమ్మీ అంటాంటేనీ పెళ్ళాన్నైపోయినట్టుందిరాసామి… నా సామి నిను సామి సామి అంటాంటేనా పెనిమిటి…
ఇది పరవశమో… తొలి కలవరమోఎద మలుపులలో… మెదిలిన స్వరమోఎద వణికినది… నిను పిలిచినదినిను తలువగనే మదువొలికినది అణువణువున ఓ అలజడి కలిగేఒక విరహములో వెచ్చంగా ఒదిగిఅణువే సంద్రమైనది…
నువ్వంటూ లేక… నే లేనే అమ్మనీ రక్తమే పంచి… ఇచ్చావే జన్మనా నుదుటి పైన తొలి ముద్దు నువ్వేతొలిముద్ద నువ్వై నా కడుపు నింపావే మనసంతా పూసేటి……
హాలి హాలి హాలీ… హాలి హాలి హాలీహాలి హాలి హాలీనన్ను కితకితలే పెడుతోంది గాలిహాలి హాలి హాలీపూల పరిమళమై రేగింది ధూళి తొలితొలిగా నా రెండు కన్నుల్లోతడితడిగా…
ఆహ కళ్యాణ కాలంఆనంద నాదస్వరం… మోత మోగుతోందేపందిళ్లు బందుజనంఊరంతా కోలాహలం… ఊయలూగుతోందే ఏ, నిన్నల మొన్నలఅన్నుల మిన్నుగా ఎదిగిన కల్కిబుగ్గన చుక్కగా మెరిసింది నేడూవన్నెల చిన్నెల కాటుక…
అరచేతుల్లో దాచివెలిగించే దీపం తానేకనుపాపల్లే కాచినడిపించే లోకం తానే ఓ ఓఓఓ ఓఓఓఓ ఓఓఓ ఓ ఓఓఓఓఓ ఓఓఓఓ అన్నీ తానై అందిస్తూ ఆ చేయికలనే గెలిచే…
పుట్టిందా ఓ అక్షరమేకాగితపు కడుపు చీల్చేఅన్యాయం తలే తెంచేఅరె కరవాలంలా పదునాకలమేరా శ్యామ్ సింగ రాయ్అరె, ఎగసి ఎగసిపడు అలజడి వాడేశ్యామ్ సింగ రాయ్అరె, తిరగబడిన సంగ్రామం…
ఎవ్వరు మాపై నిన్నే ఎగదోస్తారమ్మాఎవ్వరి ఎదలను వదలక వేధిస్తావమ్మాఎందరి మనసులతోటి ఆటాడేవమ్మాఎపుడు మాపై నీదే పైచేయి ప్రేమ ప్రేమంటే చావేనా అసలైన అర్ధంప్రేమికులపైనేనా నువు చేసే యుద్ధంప్రేమ…