Kadalalle Lyrics In Telugu – Dear Comrade – కడలల్లె వేచె కనులే లిరిక్స్ కడలల్లె వేచె కనులే… కదిలేను నదిలా కలలేకడలల్లె వేచె కనులే……
ఏదో… ఏదో, ఉల్క నేరుగా భూమిపైన వాలగాబేబీ అవతరించే అదిగో… ఏదో… ఏదో, ఉల్క నేరుగా భూమిపైన వాలగాబేబీ అవతరించే అదిగో… ఒళ్లంత వెటకారం… పుట్టింది సూర్యకాంతంఆకారం…
ఇంతేనా ఇంతేనా… ప్రేమంటే ఇంతేనాపడినదాకా తెలియదే…ఇంతేనా ఇంతేనా… నీకైనా ఇంతేనామనసు లో లో… నిలువదే నిదుర లేదు కుదురు లేదు… నిమిషమైనా నాకేకదలలేను, వదలలేను… మాయ నీదేనామాటలైనా రానే రావు… పెదవిదాటే పైకేపక్కనున్నా వెతుకుతున్నా… నేను నిన్నేనా ప్రేమ ఆకాశం… సరిపోయేనా దేహంనీతో సావాసం……
నువ్వనీ, ఇది నీదనీ… ఇది నిజమనీ అనుకున్నావా..!కాదుగా నువ్వనుకుంది… ఇది కాదుగా నువ్వెతికిందిఏదని, బదులేదని… ఒక ప్రశ్నలా నిలుచున్నావాకాలమే వెనుతిరగనిది… ఇవ్వదు నువ్వడిగినది ఏ వేలో పట్టుకుని……
ముద్దబంతి పువ్వు ఇలా పైట వేసెనా…ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా…నేటికి నేడు, మారిన ఈడు… చేసె నేరమేనిద్దుర లేదు, ఆకలి లేదు… అన్ని దూరమేచక్కదనాల చుక్కకివాళ……
రా రా జగతిని జయించుదాం… రా రా చరితని లిఖించుదాం…రా రా భవితని సవాలు చేసే… కవాతు చేద్దాం, తెగించుదాంరా రా నడములు బిగించుదాం… రా రా…
వెళ్ళిపోకే వెళ్ళిపోకే… చెలియా వెళ్ళిపోకేఊపిరినే ఆపి ఇలా చెలియా…వెల్లువాయే వెల్లువాయే… హృదయం వెల్లువాయేకంటికింకా కానరావే చెలియా… ఎక్కడున్నా ఒక్కసారి తిరిగిరా… ఓ పావురమాగుప్పెడంతా ప్రాణమంతా భారమై… నిను…
తెర మైన్ తెర మైన్ తెర మైన్… డబి డబి ధం మైన్తెర మైన్ తెర మైన్ తెర మైన్… డబి డబి ధం మైన్పగలే నీకు…