నీతో ఉంటె చాలు… గురుతురావు నిముషాలుఅల్లుకోవ మనసంతా… హాయి పరిమళాలునీతో ఉంటె చాలు… నిదురపోవు సరదాలుకథలు కధలు మొదలేగా… కొత్త అనుభవాలు నువ్వే వైపు వెళ్తున్న… నీతో…
ప్రేమ పరిచయమే దైవ దర్శనమేప్రేమ స్వరములలో దైవ స్మరణములేఅని తెలిసింది తొలిసారి నీ ప్రేమతోమది మునిగింది నీ ప్రేమలోప్రేమ పరిచయమే దైవ దర్శనమేప్రేమ అడుగులలో దేవతార్చనలే కోకిలసలు…
అమ్మా… ఆఆ ఆ ఆ ఆఆకమ్మనైన అమ్మ పాట ఎంత మధురమోమనసుకు కాదు మరువతరమోకమ్మనైన అమ్మ పాట ఎంత మధురమోమనసుకు కాదు మరువతరమో తల్లి గర్భ గుడిలో…
దోర దోర ఓర చూపుతోటినన్ను కొల్లగొట్టే… నన్ను కొల్లగొట్టేచంటి పాపలా నవ్వుతోటి… నన్ను కొల్లగొట్టేఫస్టు లుక్కులోన చూడగానేగుండె గంట కొట్టే… గుండె గంట కొట్టేలవ్వు బుక్కులోన ఫస్టు…
నా కళ్ళు నిన్నే చూశాలే… నీ వల్లే పిచ్చోన్నయ్యాలేగంజి నేలకు ఉడికిన రేషన్ బియ్యం పురుగును అయ్యాలేనా ప్రేమ రాణివి నువ్వేలే… నీ ప్రేమ అప్పుగా అడిగాలేఈ…
ఓయ్..! మేఘంలా తేలిందే నా చిన్ని మనసేహేయ్..! మిలమిలలా మిణుగురులా మారింది వరసేకనులకి ఈ రోజిలా అందంగా… లోకం కనిపించెనే నీ వల్లచాలా బావుందే… నీ వెంటుంటేఏదో…
తోం ధిరననన ధిర ధిర నా… తోం ధిరననన ధిర ధిర నాధోం ధిరన ధోం ధిరన ధీర ధీర నా నాతోం ధిరననన ధిర ధిర నా… తోం…
హలో హలో మైకు టెస్టింగ్… సభకు నమస్కారంనా సొంతపేరు బంగారం, ఒంటితీరు తగరంపుట్టిందేమో యానాము కాకినాడ తీరం.తిన్నదేమో గుంటూరు మిర్చికారం. నేలబారు లెక్కుంటది నా యవ్వారం. హే…