Menu Close

Pranaamam Song Lyrics In Telugu – Janatha Garage

తోం ధిరననన ధిర ధిర నా… తోం ధిరననన ధిర ధిర నా
ధోం ధిరన ధోం ధిరన ధీర ధీర నా నా
తోం ధిరననన ధిర ధిర నా… తోం ధిరననన ధిర ధిర నా

ప్రణామం ప్రణామం ప్రణామం… ప్రభాత సుర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం… సమస్త ప్రకృతికి ప్రణామం
ప్రమోధం ప్రమోధం ప్రమోధం… ప్రతి సృష్టి చిత్రం ప్రమోధం
ప్రయాణం ప్రయాణం ప్రయాణం…విశ్వంతో మమేకం ప్రయాణం

తోం ధిరననన ధిర ధిర నా… తోం ధిరననన ధిర ధిర నా
ధోం ధిరన ధోం ధిరన ధీర ధీర నా నా

మన చిరునవ్వులె పూలు… నిట్టూర్పులె తడి మేఘాలు
హృదయమె గగనం… రుదిరమె సంద్రం, ఆశె పచ్చదనం
మారె ఋతువుల వర్ణం… మన మనసుల బావోద్వేగం
సరిగ చూస్తే ప్రకృతి మొత్తం… మనలో ప్రతిబింబం
నువ్వెంత నేనెంత రవ్వంతా… ఎన్నో ఏల్లదీసృష్టి చరితా
అనుభవమె దాచింది కొండంత… తన అడుగుల్లొ అడుగేసి, వెలదాం జన్మంతా
ప్రణామం ప్రణామం ప్రణామం… ప్రభాత సుర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం… సమస్త ప్రకృతికి ప్రణామం

ఎవడికి సొంతమిదంత… ఇది ఎవ్వడు నాటిన పంట
ఎవడికి వాడు నాదే హక్కని… చెయ్యేస్తే ఎట్టా
తరముల నాటి కధంతా… మన తదుపరి మిగలాలంట
కదపక చెరపక… పదికాలాలిది కాపాడాలంటా
ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం… ఇష్టంగా గుండెకు హత్తుకుందాం
కన్నెర్రై కన్నీరై ఓ కొంచెం… తల్లడిల్లిందో ఈ తల్లి, ఏ ఒక్కడు మిగలం
ప్రణామం ప్రణామం ప్రణామం…. ప్రభాత సుర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం… సమస్త ప్రకృతికి ప్రణామం

తోం ధిరననన ధిర ధిర నా… తోం ధిరననన ధిర ధిర నా
ధోం ధిరన ధోం ధిరన ధీర ధీర నా నా

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images