పట్టు పట్టు పరువాల పట్టు… కట్టు కట్టు సొగసైన కట్టుఒట్టు ఒట్టు ఎదపైన ఒట్టు… చుట్టు చుట్టు చీరల్లే చుట్టుసుందరుడా నిను వలచితిరా… చెలి పిలిచిన బిగువటరాచేకొనరా…
మనసున మనసుగ నిలిచిన కలవాపిలిచిన పలకగ ఎదటనే కలవాదొరికినదే నా స్వర్గం… పరిచినదే విరి మార్గంమిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే… కన్నుల్లో నీవే, రావా ||2|| మేఘం…
మాయా మశ్చింద్రా మచ్చను చూడ వచ్చావామాయల్నే చేసి మోసం చెయ్యకు మహవీరామన్మథ కళలన్నీ మచ్చల్లోనే పుడతాయే మేస్త్రి కామశాస్త్రిమైకం వలవేసి ముద్దుల్లో ముంచేసే… రాతిరి రెచ్చి పోకిరిసుకుమారి…
కొండ కోన పాలైన సీతమ్మ మదిలోనకోపమేల రాలేదు రామయ్య పైనకొండ కోన పాలైన సీతమ్మ మదిలోనకోపమేల రాలేదు రామయ్య పైన సీత సర్వమూ రామపాదము… రామచంద్రుడే సీత…
కొమ్మన కులికే కోయిల… ఓ కమ్మని పాట పాడవేకమ్మగ నవ్వే నెచ్చెలి… నీ అందెల సవ్వడి చెయ్యవేఓ ఓ ఓ మామా… ఓ ఓ ఓ భామాఎదలోయల…
తళుకు తళుకు చిన్నది… తాజా సోకులున్నదిచురుకు చురుకు చిన్నడు… చుట్టేదాక ఆగడుకోలకళ్ళల్లో కోరికున్నాది… పూలపక్కల్లో వాలమన్నాదిసై సై అంటు సవాల్ కొట్టి సందు చూడాలమైమరపించి ముద్దుల్లోనే ముంచివేయ్యాలతక్…
ఇంత కూరుంటెయ్యమ్మో… ఇంత బువ్వుంటెయ్యమ్మోఇంత కూరుంటెయ్యమ్మో… ఇంత బువ్వుంటెయ్యమ్మోనీ కొడుకులు బిడ్డలు సల్లంగుండాతల్లో..! దండం బెడుతా అమ్మా అమ్మా… అమ్మ అమ్మ అమ్మఓ ఓ, అమ్మా అమ్మా……
ఓఓ ఓ హోఓ ఓఓ ఓ హో ఓఓ హోఓఓ ఓ హోఓ ఓఓ ఓ హో ఓఓ హోటెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానమెల్బోర్న్ మెరుపుల మెరిసేదానడిజిటలలొ చెక్కిన…