Menu Close

Intha Koorunteyyemmo Song Lyrics In Telugu – Pittala Dora

ఇంత కూరుంటెయ్యమ్మో… ఇంత బువ్వుంటెయ్యమ్మో
ఇంత కూరుంటెయ్యమ్మో… ఇంత బువ్వుంటెయ్యమ్మో
నీ కొడుకులు బిడ్డలు సల్లంగుండా
తల్లో..! దండం బెడుతా

అమ్మా అమ్మా… అమ్మ అమ్మ అమ్మ
ఓ ఓ, అమ్మా అమ్మా… అమ్మ అమ్మ అమ్మ
ఓ ఓ, అమ్మా… తల్లో

వంకాయ కూరా ఓకారమొస్తది… వద్దు నా తల్లో
వంకాయ కూరా ఓకారమొస్తది… వద్దు నా తల్లో
బీరకాయ కూరా బోరే గొట్టుతది… ముద్దేబోదు తల్లో
అరె, మటన్ పులుసులో… సింగిల్ పీసేన, మరీ బ్యాడ్ తల్లో
మటన్ పులుసులో… సింగిల్ పీసేన, మరీ బ్యాడ్ తల్లో
వట్టి చాపలైనా, చికెన్ పీసులైన… ఉంటే ఎయ్యమ్మో

Bigg Boss 10 గెలిచేది ఎవరో చెప్పగలరా?

అమ్మా అమ్మా… అమ్మ అమ్మ అమ్మ
ఓ ఓ, అమ్మా అమ్మా… అమ్మ అమ్మ అమ్మ
ఓ ఓ, అమ్మా… తల్లో

వెజిటేరియన్ ఫుడ్డంటేనే… అసలే పడదమ్మో
వెజిటేరియన్ ఫుడ్డంటేనే… అసలే పడదమ్మో
వీక్ లో త్రైసైనా చికెన్ కర్రేయమ్మో
అరె, బీపీ ఉన్నది ఉప్పు కారం
కూరల్లో తగ్గించు మాతల్లో
బీపీ ఉన్నది ఉప్పు కారం
కూరల్లో తగ్గించు మాతల్లో
స్పెషలు కుక్కును నాకై పెట్టిన
నీ బాధే తప్పేనమ్మో

అమ్మా అమ్మా… అమ్మ అమ్మ అమ్మ
ఓ ఓ, అమ్మా అమ్మా… అమ్మ అమ్మ అమ్మ
ఓ ఓ, అమ్మా… తల్లో

సంక్రాంతి పండక్కి సరికొత్త… వంటలు వండి పెట్టమ్మో
సంక్రాంతి పండక్కి సరికొత్త… వంటలు వండి పెట్టమ్మో
ఎగ్గు మసాలా కర్రంటే… నాకెంతిష్టమో తల్లో
అయ్యగారిదేదైన పాత సూటుంటె… పడేసి పో తల్లో
అయ్యగారిదేదైన పాత సూటుంటె… పడేసి పో తల్లో
ఎగస్ట్ర షూ జత ఏదైన ఉంటే… ఇటు ఇసిరేసి పో తల్లో

అమ్మా అమ్మా… అమ్మ అమ్మ అమ్మ
ఓ ఓ, అమ్మా అమ్మా… అమ్మ అమ్మ అమ్మ
ఓ ఓ, అమ్మా

ఇంత కూరుంటెయ్యమ్మో… ఇంత బువ్వుంటెయ్యమ్మో
ఇంత కూరుంటెయ్యమ్మో… ఇంత బువ్వుంటెయ్యమ్మో
నీ కొడుకులు బిడ్డలు సల్లంగుండా… తల్లో దండం బెడుతా

అమ్మా అమ్మా… అమ్మ అమ్మ అమ్మ
ఓ ఓ, అమ్మా అమ్మా… అమ్మ అమ్మ అమ్మ
ఓ ఓ, అమ్మా… తల్లో

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs

Subscribe for latest updates

Loading